For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : పరగడుపున ఖచ్చితంగా తినకూడని 8 ఆహారాలు

అలర్ట్ : కాలీ పొట్టతో ఖచ్చితంగా తినకూడని ఆహారాలు

|

సహజంగా మంచి ఆరోగ్యం కోసం ప్రతి రోజూ ఉదయం కొన్ని మంచి పనులు చేస్తుంటాము. నిద్రలేవగానే నీళ్ళు త్రాగడం, లెమన్ వాటర్, హనీ వాటర్ ను కాలీపొట్టతో త్రాగడం....అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు తినడం వంటి ఆరోగ్యకరమైన పనులను చేస్తుంటాము . ఇలాంటి పనులు చేయడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను ప్రత్యేకంగా పొందుతాము. మరి అదే విధంగా కాలి కడుపు లేదా పరగడులతో కూడా కొన్ని పనులు చేయకూడదు. కాలి పొట్టతో చేసే మంచి పనులు కంటే కాలిపొట్టతో చేసే కొన్ని చెడు పనుల వల్ల హాని కలుగుతుంది . నిద్రించే సమయంలో తిన్న ఆహారాలు జీర్ణం అవుతాయి . మరియు మరి నిద్రలేచినప్పుడు పొట్టకు విలువైన ఆహారాలు అవసరం అవుతాయి.

అలా ఉదయం పరగడపును విలువైన ఆహారాలకు బదులుగా అసిడిక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలోపల అసిడిక్ లెవల్స్ పెరుగుతాయి. దాంతో కడుపులో మంటకు గురి అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఉదయం చేసే కొన్ని అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల కడుపులో చీకాకును కలిగిస్తుంది.

కాబట్టి, ప్రతి రోజూ మీరు ప్రారంభించే దినచర్య చాలా ముఖ్యమైనదిగా ఉండాలి. ఇది రోజంతా మిమ్మల్ని ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచగలుగుతాయి . మరియు మీలో ఎనర్జీ లెవల్స్ ను పెంచడంలో మీరు ఉదయం తీసుకొనే ఆహారాలు గ్రేట్ గా సహాయపడుతాయి . అందువల్ల మీరు ఉదయం తీసుకొనే అల్పాహారం కూడా చాలా ముఖ్యం. ప్రతి రోజూ ఉదయం తీసుకొనే ఆహారాలు పొట్టను ప్రశాంతంగా ఉంచడంతో పాటు జీవక్రియలు కావల్సిన శక్తిని అందివ్వడంలో ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి.

పొట్ట ప్రశాంతంగా ఉండాలంటే ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానికి పరగడుపుతో ఇలాంటి ఆహారాలను ఖచ్చితంగా తీసుకోకూడదు...

 షుగర్:

షుగర్:

ఉదయం కాలీ పొట్టతో షుగర్ మరియు షుగర్ తో తయారుచేసిన పదార్థాలు తినడం వల్ల శరీరం సరైన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి చేయవదు. తక్కువ సమయంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను మెయింటైన్ చేస్తుంది. ఇది సెడన్ గా బ్లడ్ షుగర్ లెవల్స్ ను పెంచుతుంది.

టమోటోలు:

టమోటోలు:

పరగడుపున టమోటోలను తినడం వల్ల పొట్ట చీకాకు గురి అవుతుంది. టమోటోలోని అసిడిక్ ఆమ్లమం. పొట్టలో ఇతర యాసిడ్స్ ఉత్పత్తికి కారణం అవుతుంది .దాంతో స్టొమక్ అల్సర్ కు గురిఅవుతారు.

 స్పైసీ ఫుడ్స్:

స్పైసీ ఫుడ్స్:

స్పైసీ ఫుడ్స్ అంటే ఇష్టముండే వారు, ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు లేదా బ్రేక్ ఫాస్ట్ ముందు తీసుకొనే ఆహారాల్లో కారం ఎక్కువ అవ్వడం వల్ల స్టొమక్ అల్సర్ కు కారణం అవుతుంది. దీర్ఘకాలంలో ఇవి స్టొమక్ యాసిడ్స్ కు కారణం అవుతుంది.

అరటి పండ్లు:

అరటి పండ్లు:

ఉదయం పరగడుపున అరటిపండ్లు తినడం వల్ల మన శరీంలో మెగ్నీషియం లెవల్స్ అమాంతంగా పెరుగుతాయి. అది ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి, ఉదయం పరగడపును అరటిపండ్లను తినకండి..

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటోను పరగడపున తినడకూడదు, స్వీట్ పొటాటోలో ఉండే టానిన్, పెక్టిన్ లు స్టొమక్ వాల్స్ ను క్రమబద్దం చేస్తుంది. దాంతో ఎక్కువ గ్యాస్ట్రిక్ యాసిడ్స్ ఉత్పత్తి అయ్యేందుకు దారితీస్తుంది. దాంతో హార్ట్ బర్న్ సమస్యలు ఉంటాయి.

 సోడ:

సోడ:

ఉదయం బ్రేక్ ఫాస్ట్ గీసుకోకుండా కాలీ పొట్టతో సోడా వంటివి త్రాగితే? మీ పొట్టలో యాసిడ్ లెవల్స్ ను అమాంతం పెంచేస్తాయి . ఇవి వికారం మరియు ఇరిటేషన్ కు దారితీస్తాయి. ఆర్టిఫియల్ కలర్ మరియు ఫ్లేవర్స్ , కార్బోనేటెడ్ యాసిడ్స్ ఖచ్చితంగా ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.

ఆల్కహాల్:

ఆల్కహాల్:

కాలీ పొట్టతో పరగడపున ఆల్కహాల్ తీసుకోవడ అంతటి వరెస్ట్ పని మరొక్కటి ఉండదు . ఇవి జీవక్రియలకు అంతరాయం కగించడం మాత్రమే కాదు , శరీంరలో సున్నితమైన అవయవాలన్నింటిని బర్న్ చేసేస్తాయి.

పెరుగు:

పెరుగు:

పెరుగు ఆరోగ్యానికి మంచది. ఇది ప్రోబయోటిక్ ఫుడ్ .అయితే కూడా కాలీపొట్టతో తీసుకోవడం అంత మంచిది కాదు. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియ పొట్టలో ఉండే ఆమ్ల రసాలతో రియాక్ట్ అవుతుంది. దాంతో స్టొమక్ ప్రాబ్లెమ్స్ వస్తాయి .

English summary

Foods You Should Avoid On An Empty Stomach

Food eaten at the correct time does bring a lot of benefits for one's health. But on the contrary the same food if eaten at the wrong time can cause a lot of harm to the body.
Desktop Bottom Promotion