Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బోన్ క్యాన్సర్ ను నివారించే నేచురల్ హోం రెమెడీస్
క్యాన్సర్ రకాలలో బోన్ క్యాన్సర్ ఒక అసాధారణమైన రకం, మాలిగ్నెంట్ కణాలలో ఎముకల మధ్య నియంత్రణ రహితంగా కణాల సంఖ్య పెరగటం వలన బోన్ క్యాన్సర్ వస్తుంది. బోన్ క్యాన్సర్ లేదా ఎముకల క్యాన్సర్, ఎముకలలో ఏర్పడి వివిధ రకాల సమస్యలకు గురి చేస్తాయి.
ఈ రకం క్యాన్సర్ వలన ఎముకలలో క్యావిటీలు ఏర్పడి, పెలుసుదనంగా మారి, సులువుగా విరగటం మరియు అసాధారణ పెరుగుదలకు కారణమవుతాయి. బోన్ క్యాన్సర్ శరీరం మొత్తం విస్తరిస్తే మాత్రం రోగి త్వరగా మరణించే అవకాశం ఉంది. బోన్ క్యాన్సర్ ఉండే వారిలో శరీరంలో లంప్స్, బరువు తగ్గడం, తరచూ జ్వరం వస్తుండటం, రాత్రుల్లో చెమటలు పట్టడం, మరియు చలి వంటి లక్షణాలు కనబడుతాయి. బోన్ క్యాన్సర్ లక్షణాలను ప్రారంభంలోనే గుర్తించినట్లైతే వెంటనే చికిత్సను అందివ్వవచ్చు. బోన్ క్యాన్సర్ వల్ల వచ్చే ప్రమాధాన్ని గుర్తించినట్లైతే వెంటనే తగ్గించుకోవచ్చు.
బోన్ క్యానర్ కు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రత్యేకమైన పరిరక్షణలో ఉండాలి. అయితే కొన్ని రకాల ఇంట్లో ఉండే ఔషదాల ఎముకల క్యాన్సర్ కు వ్యతిరేఖంగా పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి, వాటి అభివృద్ధిని నివారిస్తాయి. అంతేకాకుండా, ఇవి క్యాన్సర్ వ్యాధి చికిత్సలలో ఏర్పడే (రేడియోథెరపీ & కీమోథెరపీ) దుష్ప్రభావాలను తగ్గించే శక్తిని కూడా కలిగి ఉంటాయి. బోన్ క్యాన్సర్ కు వ్యతిరేఖంగా పని చేసే ఇంట్లో ఉండే సహజ ఔషదాల గురించి క్రింది లిస్ట్ లో తెలుసుకుందాం...

కలబంద:
అలోవెర జెల్లో అలోవెర్డ్ అనే కంటెంట్ ఉండటం వల్ల, యాంటీ క్యాన్సర్ లక్షణాలుండటం వల్ల క్యాన్సర్ తో పోరాడుతాయి. అలోవెరాను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల బోన్ క్యాన్సర్ యొక్క లక్షణాలను నివారిస్తాయి.

గ్రీన్ టీ:
గ్రీన్ టీలో ఉండే యాంటీ క్యాన్సర్ లక్షణాలు బోన్ క్యాన్సర్ ను నివారిస్తాయి. ప్రతి రోజూ రెండు కప్పుల గ్రీన్ టీ త్రాగడం వల్ల బోన్ క్యాన్సర్ ను నివారించుకోవచ్చు.

విటమిన్ ఎ:
బోన్ క్యాన్సర్ తో పోరాడే లక్షణాలు విటమిన్ ఏ లో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో విటమిన్ ఎ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చుకోవడం మంచిది.

ఎండలో ఉండటం:
ఎండ నుండి నేరుగా వచ్చే యూవీ కిరణాలు మన శరీరంలో విటమిన్ డి ఉత్పత్తికి గ్రేట్ గా సహాయపడుతాయి . క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నివారిస్తుంది. రోజు కొంత సమయం పాటు సూర్యకాంతికి బహిర్గతం అవటం కూడా ముఖ్యమే. సూర్యకాంతిలో ఉండే అతినీలలోహిత-B-కిరణాలు (UVB), చర్మ అంతర్భాగంలో విటమిన్ 'D' ఉత్పత్తిని అధికం చేసి, బోన్ క్యాన్సర్ కణాలు రెట్టింపు అయ్యే ప్రక్రియను పూర్తిగా తగ్గించి వేస్తుంది.

మూలికలు:
అల్లం, బప్లారమ్, ఆస్ట్రాగులస్, మష్రుమ్ మరియు పోసరేల్ మరియు పసుపు వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బోన్ క్యాన్సర్ ను నివారించుకోవచ్చు.

మిల్క్ తిస్టిల్
మిల్క్ తిస్టిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, క్యాన్సర్ చికిత్సలో ఏర్పడే దుష్ప్రభావాలను తగ్గిస్తాయి. మిల్క్ తిస్టిల్ క్యాప్సిల్ ల రూపంలో లభిస్తుంది. అంతేకాకుండా, వీటి విత్తనాలను నేరుగా తినవచ్చు లేదా వీటితో టీ కూడా తయరు చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications