Latest Updates
-
భోజనం తర్వాత అస్సలు ఉండకూడని అలవాట్లు.. లేదంటే ఇట్టే బరువు పెరిగేస్తారు.! -
కుల దేవత పూజ ఎందుకు తప్పనిసరి? ఇంట్లో శాంతి, అభివృద్ధి కోసం పూర్వీకులు చెప్పిన నియమాలు ఇవే! -
‘నాకే కనక కొడుకు పుడితే’.. హద్దు మీరుతున్న హాస్యం.. స్టాండప్ కమెడియన్ ఓల్డ్ వీడియోపై రచ్చ.! -
డేటింగ్లో పార్ట్నర్ గురించి ఎలా తెలుసుకోవాలి.. ఇంతవరకూ ఎవరూ చెప్పని సీక్రెట్స్.! -
యువకులను ఆకర్షిస్తున్న ‘లుక్స్మాక్సింగ్’ ట్రెండ్.. గాడి తప్పితే బాడీ షెడ్డుకే.! -
వారానికోసారైనా మునగాకు రసం తింటే.. మందుల ముచ్చటే ఉండదు.! -
ఉదయాన్నే కాఫీ, టీ తాగితే కానీ బాత్రూమ్కి వెళ్లలేకపోతున్నారా.. ఇక మీ బాడీ రిస్క్‌లో పడినట్లే.! -
జూన్ 16, 2026: ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఆర్థికంగా ఊహించని లాభాలు మీ సొంతం! -
సంతానలేమి సమస్యలకు పరిష్కారం.. భార్యాభర్తలు తప్పక చేయాల్సిన యోగాసనాలివే.! -
గురు పుష్య అమృత యోగం: ఈ రోజు బంగారం కొంటే మీ జాతకం మారుతుందా?
బ్యాక్ పెయిన్ నివారించడానికి సులభ చిట్కాలు
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క సాధరణ వ్యక్తి, స్త్రీ, మరియు పురుషులు బ్యాక్ పెయిన్ (వెన్ను నొప్పి)సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సాధరణ సమస్యను మన జీవన శైలిలో కొన్ని మార్పులను చేసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు.
బ్యాక్ పెయిన్ (వెన్ను నొప్పి)నివారించుకోవడానికి, బారీ బరువులను ఎత్తడం ఈ సమస్యకు ఒక ఉపాయం. అదే విధంగా, రీసెంట్ గా సిజేరియన్ చేయించుకొన్న వారు బ్యాక్ పెయిన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
కూర్చొనే భంగిమ సరిగా లేకపోయినా బ్యాక్ పెయిన్ కు కారణం అవుతుంది. అందువల్ల, మీరు పనిచేసే ప్రదేశంలో బ్యాక్ పెయిన్ నివారించుకోవాలని కోరెకుంటే, మీ కూర్చొనే చెయిన్ మీ డెస్క్ టాప్ హైట్ లో ఉండేలా సరిచూసుకోవాలి. మీ కంటి చూపు లెవల్లో మీ ల్యాప్ టాప్ ఉండేలా చూసుకోవాలి.
పనిచేసే ప్రదేశంలో బ్యాక్ పెయిన్ నివారించుకోవడం కోసం గుర్తుంచుకోవల్సిన మరో ముఖ్యమైన విషయం, మీరు కూర్చొనే కుర్చీ. మీకు సౌకర్యవతంగా ఉండే కుర్చీని వేసుకోవాలి. రోజంతా కూర్చొని పనిచేసేప్పడు, కుర్చీలు సాఫ్ట్ గా మరియు వెనుక కుషన్ ను వెన్నకు సపోర్ట్ గా ఉంచుకోవాలి.
బ్యాక్ పెయిన్ నివారించుకోవడానికి కొన్ని సహజంగా గుర్తుంచుకోవల్సిన కొన్ని విషయాలు. ఈ సింపుల్ చిట్కాలను అనుసరించండి....

మీరు పడుకొనే పడక:
మీరు పడుకొనే పడక సరిగా ఉన్నదో లేదో చూసుకోవాలి. పడక చాలా హార్డ్ గా ఉంటే, బ్యాక్ పెయిన్ కు కారణం అవుతుంది.

.కూర్చొనే భంగిమ:
వెన్ను నొప్పి నివారించడానికి మరో ప్రధాణ చిట్కా. మీరు కూర్చొనే భంగిమ కరెక్ట్ గా ఉందో లేదో తెలుసుకోవాలి.

మజిల్ సమస్య:
ఒకే భంగిమలో ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల కండరాల మీద ప్రభావం పడి బ్యాక్ పెయిన్ కు కారణం అవుతుంది.

తరచూ మీ కాళ్ళను క్రాస్ గా పెడుతుండాలి:
ఇది మహిళలకోసం మరో ఉత్తమ చిట్కా. ఎక్కువ సమయం కూర్చొనే పనిచేసే వారు తరచూ కాళ్ళను మార్చుతుండాలి. ఇది బ్యాక్ పెయిన్ మరియు మజిల్ హిప్ పెయిన్ నివారిచడానికి సహాయపడుతుంది.

హౌస్ ట్రిక్:
చాలా తక్కువగా బ్యాక్ పెయిన్ వస్తుంటే, వెన్ను వెనుక బాగంలో మీకు సౌకర్యవంతంగా ఉండే వస్తువులను ఉంచి ప్రెజర్ ఇవ్వాలి.

వాలెట్ సమస్య:
మీ ప్యాకెట్ లో వాలెట్ ను ఉంచడం వల్ల క్రోనిక్ బ్యాక్ పెయిన్ కు గురి కావలసి వస్తుంది. బ్యాక్ పెయిన్ నివారిచండానికి ఇది ఒక ఉత్తమ చిట్కాలు. వాలెట్ ను బ్యాక్ ప్యాకెట్ నుండి తొలగించాలి.

ఎక్కువ బరువులను ఎత్తడం:
వర్క్ చేసేప్పుడు ఎలాంటి బరువులను ఎత్తాలో తెలుసుకోవాలి . బరువులను ఎలాపడితే అలా ఎత్తినప్పుడు బ్యాక్ పెయిన్ కు కారణం అవుతుంది.

మీరు తీసుకెళ్ళే మీ వస్తువులు:
బరువుల ఎత్తడం బ్యాక్ పెయిన్ కు ఎలా దారితీస్తాయో అదే విధంగా మీరు రెగ్యులర్ గా మీ వెంట తీసుకెళ్ళ బ్యాగులు కూడా మోకాళ్ళు మరియు హిప్స్ మీద ప్రభావం చూపి, బ్యాక్ పెయిన్ కు దారితీస్తుంది.

హౌస్ వర్క్ చేసేప్పుడు:
ఇంట్లో పనిచేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పొడవుగా ఉండే చీపుర్లు లేదా బ్రూమ్స్ తోటి ఫ్లోర్ క్లీన్ చేడయం వల్ల బ్యాక్ మీద చాలా తక్కవు ప్రభావం ఉటుంది. దాంతో బ్యాక్ పెయిన్ నివారించుకోవచ్చు.

ప్రసవం తర్వాత:
ప్రసవం తర్వాత మహిళలు బరువు తగ్గడం చాలా అవసరం మరియు పోస్టరల్ మరియు పొట్ట ఉదరంలో కండరాలను వదుల చేయడం వల్ల బ్యాక్ పెయిన్ నివారించుకోవచ్చు.



Click it and Unblock the Notifications