Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
రోజూ ఉదయం తేనె+ఒక్క వెల్లుల్లిపాయ 7 రోజులు తింటే బాడీలో జరిగే అద్భుత మార్పులు
వెల్లుల్లి మరియు తేనెను ఏవిధంగా తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు? తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే... కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకుని, తురిమి పెట్టుకోవాలి, ఈ గార్లిక్ తురుములో స
తరచూ అలసట చెందుతున్నారా...ఏ పని చేయాలనిపించుట లేదా..?అయితే ఖచ్చితంగా మీ బాడీలో ఇమ్యూనిటి పవర్ తగ్గుతున్నట్లు సంకేతం. శరీరంలో వ్యాధినిరోధకశక్తి తగ్గిదంటే వివిధ రకాల వ్యాధుల బారీన పడ్డట్లే..
ఇటువంటి పరిస్థితిని ఎదుర్కునే వారిలో మీరు ఒక్కరైతే, తరచూ జబ్బు చేస్తుంటే, ఖచ్చితంగా ఇమ్యూనిటి పవర్ ను పెంచుకుని వ్యాధులను నివారించుకోవడానికి హోం రెమెడీస్ ను తీసుకోవాల్సిందే.
ఇమ్యూనిటి పవర్ ను పెంచడంలో వెల్లుల్లి మరియు తేనె గ్రేట్ గా సహాయపడుతుంది. వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో టాక్సిన్స్ ను తొలగించడానికి గ్రేట్ గా సహాపడుతుంది. అలాగే ఇది ఒక నేచురల్ పెయిన్ రిలీవర్ కూడా. ఎలాంటి నొప్పులైనా చిటికెలో మాయం చేస్తుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు గ్రేట్ గా సహాయపడుతాయి.
తేనెలో కూడా యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ మరియు యాంటీమైబ్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది. వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.
పురుషుల్లో లైంగిక సామర్థ్యంను పెంచే ఆహారాలు
వెల్లుల్లి మరియు తేనెను ఏవిధంగా తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు? తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే... కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకుని, తురిమి పెట్టుకోవాలి, ఈ గార్లిక్ తురుములో స్వచ్ఛమైన తేనె మిక్స్ చేయాలి. ఈ రెండూ బాగా మిక్స్ చేసి పెట్టుకుని, రోజూ ఉదయం పరగడపును కొద్దిగా కొద్దిగా 7 రోజుల పాటు తినాలి. ఇలా తినడం వల్ల అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ను పొందుతారు. ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం...

కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తుంది:
ఇందులో విటమిన్స్, మినిరల్స్, తేనె ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

బరువు తగ్గిస్తుంది:
ఈ రెండింటి కాంబినేషన్ లో న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్యాట్ బర్న్ చేయడంలో బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

బ్లడ్ ప్రెజర్ ను క్రమమబద్దం చేస్తుంది:
వెల్లుల్లిలో ఉండే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ అల్లిసిన్ బ్లడ్ వెసల్స్ ను రిలాక్స్ చేస్తుంది. దాంతో బ్లడ్ ప్రెజర్ రెగ్యులేట్ చేస్తుంది.

గొంతు నొప్పి:
గార్లిక్ అండ్ హనీలో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పిని తగ్గించడంలో , గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

జీర్ణశక్తిని పెంచుతుంది:
ఇందులో ఉండే గ్లిజమిక్ ఇండెక్స్ జీర్ణ శక్తిని పెంచుతుంది. అలాగే డయోరియాను నివారిస్తుంది.

జలుబువ, దగ్గు:
పచ్చి ఉల్లిపాయలు, తేనె మిక్స్ చేయడం వల్ల అందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ , యాంటీమైక్రోబయల్ ప్రొపర్టీస్ ఇన్ఫెక్స్ బారీ నుండి శరీరాన్ని కాపాడుతుంది.

ఫంగర్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది:
తేనె మరియు వెల్లుల్లిలో ఉండే యాంటీబ్యాక్టిరియల్ లక్షణాలు , ఫంగల్ మరియు యాంటీబ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

బాడీ డిటాక్సిఫై చేస్తుంది:
ఈ రెండు పదార్థాల కాంబినేషన్ బెస్ట్ డిటాక్సిఫైయర్ మరియు యాంటీఆక్సిడెంట్స్ . ఇవి శరీరంలోని అన్ని రకాల టాక్సిన్స్ ను తొలగించడంతో పాటు, బాడీ మొత్తాన్ని శుభ్రం చేస్తుంది.



Click it and Unblock the Notifications