For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యాంటీ బయోటిక్స్ అవసరం లేకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నివారించే నేచురల్ రెమెడీస్

బ్యాక్టియల్ ఇన్ఫెక్షన్ కు గురైనప్పుడు మొదట మీరు చేయాల్సింది వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.దానికి ముందు , ఈ ఇన్ఫెక్షన్ దేనివల్ల వచ్చిందని గుర్తించాలి. ఇన్ఫెక్షన్స్ నెగటివ్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది

By Lekhaka
|

బ్యాక్టియల్ ఇన్ఫెక్షన్ కు గురైనప్పుడు మొదట మీరు చేయాల్సింది వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

దానికి ముందు , ఈ ఇన్ఫెక్షన్ దేనివల్ల వచ్చిందని గుర్తించాలి. ఇన్ఫెక్షన్స్ నెగటివ్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. శరీరంలో నెగటివ్ బ్యాక్టీరియాను తొలగించడానికి ఇంట్లోనే కొన్ని నేచురల్ రెమెడీస్ ఉన్నాయి.

Home Remedies To Treat Bacterial Infection Naturally Without Antibiotics

ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గురించి చాలా మందికి తెలియదు. అలాగే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎలా నివారించుకోవాలని కూడా తెలిసుండదు. కొన్ని సందర్భాల్లో యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నివారించడంలో యాంటీబయోటిక్స్ గ్రేట్ గా సహాయపడుతాయి?

చలికాలంలో స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ను ఎఫెక్టివ్ గా నివారించే హోం రెమెడీస్..!

కొన్ని సందర్భాల్లో యాంటీ బయోటిక్స్ కూడా ప్రస్తుతం ఉన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. అయితే ఇది తక్షణం పైపైన లక్షణాలను మాత్రమే తొలగిస్తుంది కానీ, వేర్ల నుండి తొలగించలేదు.

బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా తొలగించడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే మూలాల నుండి తొలగిస్తుంది.

యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారనడానికి ఖచ్చితమైన లక్షణాలు...!!


సహజంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ శరీరంలోపల ఉండే హానికరమైన బ్యాక్టీరియా. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కంటిన్యుగా వస్తుంది. ఇది ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి విస్తరిస్తుంది.

హోం రెమెడీస్ తో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గకపోతే, వెంటనే డాక్టర్ ను కలవడం మంచిది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రారంభ దశలోనే గుర్తించినట్లైతే నేచురల్ రెమెడీస్ తో నయం చేసుకోవచ్చు. మరికెందుకు ఆలస్యం యాంటీబయోటిక్స్ అవసరం లేకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించే కొన్ని నేచురల్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం..

క్రాన్ బెర్రీ జ్యూస్ :

క్రాన్ బెర్రీ జ్యూస్ :

క్రాన్ బెర్రీ జ్యూస్ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. యూరినరీ ట్రాక్ మరియు వెజైనల్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. ఫ్రెష్ గా, తియ్యగా లేని క్రాన్ బెర్రీతో జ్యూస్ తయారచేసి తీసుకోవాలి. రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఇన్ఫెక్షన్స్ తో బాధపడే గర్బిణీలు కూడా క్రాన్ బెర్రీ జ్యూస్ ను తాగొచ్చు. ఈ జ్యూస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

టీట్రీ ఆయిల్ :

టీట్రీ ఆయిల్ :

ఈటీట్రీ ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇందులో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల వైరల్, స్కిన్ ఎన్ఫెక్షన్స్ కు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడి, బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. టీట్రీ ఆయిల్ ను షేక్ చేసి, అందులో అలోవెర, మిక్స్ చేసి రాషెస్ మీద అప్లై చేయాలి. వెంటనే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

అలోవెర:

అలోవెర:

అలోవెరలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇది యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. స్కిన్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో ఒక బెస్ట్ హోం రెమెడీ.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి.బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నివారించడంలో ఇది ఒక ఎక్సలెంట్ హోం రెమెడీ. కాబట్టి, రోజుకు 4, 5 వెల్లుల్లి రెబ్బలు తినాలి. వెల్లుల్లి మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఈ రెమెడీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎలా నివారించాలో సమాధానమిస్తుంది.

తేనె:

తేనె:

తేనె లో రెస్పిరేటరీ మరియు స్కిన్ ఇన్ఫెక్షన్ నివారించే సామర్థ్యం పుష్కలంగా ఉంది. తేనెను ఒక గ్లాసు వేడి నీటిలో వేసి బాగా మిక్స్ చేసి తాగడం వల్ల ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలకు గురిచేసి ఇన్ఫెక్షన్ నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అంతే కాదు బహిర్గతంగా చర్మం మీద అప్లై చేసినా కూడా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. చెడు బ్యాక్టీరియా చర్మంలోకి వెళ్లకుండా నివారిస్తుంది.

 అల్లం:

అల్లం:

అల్లంలో పొట్ట మరియు శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది శరీరంను కూల్ గా మార్చుతుంది. అదే విధంగా బ్లడ్ సర్కులేషన్ ను మెరుగుపరుస్తుంది. అల్లం శరీరంలోని బ్యాడ్ బ్యాక్టీరియాను తగ్గిస్తుంది.

బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే నొప్పిని తగ్గిస్తుంది. ‘స్టాండర్డైజ్డ్ జింజర్' అనే పరిశోధనల ద్వారా తెలిసింది, అల్లంలోని ఔషధగుణాలు ఇన్ఫెక్షన్ తగ్గించడంలో గొప్పగా సహాయపడుతాయి.

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడాలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ఉండే సామర్థ్యం వల్ల స్కిన్ అండ్ బ్యాడీలోని పిహెచ్ ను బ్యాలెన్స్ చేస్తుంది. బ్యాక్టీరియాకు కారణమ్యే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో సహాయపడుతుంది. రెస్పిరేటరీ , ప్రేగు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను తొలగిస్తుంది. యాంటీ బయోటిక్స్ వాడకుండా బేకింగ్ సోడాతో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నివారించుకోవచ్చు.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసంలో శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్ ను నివారించడంలో సహాయపడుతుంది. నిమ్మరసం మ్యూకస్ ను తొలగిస్తుంది. శ్వాసనాళంను ఫ్రీచేస్తుంది. లెమన్ జ్యూస్ తాగడం వల్ల మ్యూకస్ కు కారణమయ్యే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. నిమ్మరసంలో విటమిన్ సి శ్వాసనాళాల్లోని అలర్జీ మరియు ఆస్త్మాని ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

పసుపు:

పసుపు:

పసుపులో ఉండే కుర్కుమిన్ లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్ల్లమేటరీ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. పసుపు పేస్ట్ లో స్కిన్ ఇన్ఫెక్షన్ ను నివారించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఎఫెక్టెడ్ ఏరియాలో పసుపు పేస్ట్ ను అప్లై చేసి,కొద్ది సేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

 యాపిల్ సైడర్ వెనిగర్ :

యాపిల్ సైడర్ వెనిగర్ :

యాపిల్ సైడర్ వెనిగర్ లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫెక్టివ్ గుణాలు అధికంగా ఉన్నాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ లో ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికం. ఇది స్కిన్ పిహెచ్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

ప్రోబయోటిక్స్ :

ప్రోబయోటిక్స్ :

ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. బ్యాడ్ బ్యాక్టీరియాకు సంబంధించిన పనితీరును తగ్గిస్తుంది. ఇది శరీరంలో బలాన్ని, వ్యాధినిరోధకశక్తిని తగ్గిస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. ఫ్రెష్ గా ఉండే పెరుగు . ఇది బెస్ట్ నేచురల్ హోం రెమెడీ. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

English summary

Home Remedies To Treat Bacterial Infection Naturally Without Antibiotics

When you're down with a bacterial infection, the first thing that you want to do is to visit the clinic. Before that, you need to realise that this form of an infection is caused by negative bacteria in the body, which can be treated using natural remedies at home as well.
Desktop Bottom Promotion