అలర్ట్ : క్యాన్సర్ లక్షణాలను శాశ్వతంగా దూరం చేసే పైనాపిల్-పసుపు డ్రింక్

Posted By:
Subscribe to Boldsky

క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి, ఒక్క సారి వచ్చిందంటే తర్వాత దీన్ని నివారించుకోవడం చాలా కష్టం. ప్రారంభ దశలోనే దీన్ని నివారించుకోవచ్చు.

క్యాన్సర్ తో బాధపడే వారు లేదా క్యాన్సర్ కు చికిత్స తీసుకునే వారు మంచి న్యూట్రీషియన్స్ ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల తప్పకుండా క్యాన్సర్ సంబంధిత సమస్యలను 70శాతం వరకూ తగ్గించుకోవచ్చు.

క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి. ఇది ఎవరికైనా..ఏ రూపంలో అయినా రావచ్చు. అంతే కాదు క్యాన్సర్ లక్షణాలు చివర స్టేజ్ వరకూ భయట పడకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు.

క్యాన్సర్ కు కారణమయ్యే కొన్ని కారకాలను నివారించుకోవడం కోసం ఒక సింపుల్ హోం రెమెడీని మీకు అందిస్తున్నాము. ఇది ఒక నేచురల్ డ్రింక్.

ఈ డ్రింక్ క్యాన్సర్ తో పోరాడటం మాత్రమే కాదు, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. శరీరంను ఉత్తేజం చేస్తుంది.

క్యాన్సర్ కు వ్యతిరేఖంగా పోరాడే ఈ డ్రింక్ తయారీకి పైనాపిల్ , పసుపు కాకుండా..దీంతో పాటు నిమ్మరసం, అల్లం, కొబ్బరి నూనె కూడా ఉపయోగించుకోవచ్చు. వీటిలో ఒక్కోక్కో దానిలో ఒక్కో దానిలో ఒక్కో ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి.

అందువల్ల, క్యాన్సర్ నివారించే ఈ బెస్ట్ డ్రింక్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే..ఈ డ్రింక్ తయారుచేయడానికి ముందు వీటిని పొంద ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...

#1

#1

నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్స్ నివారించడంతో పాటు, బాడీ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

# 2

# 2

డ్రగ్ స్టోర్ లో తీసుకొచ్చే కఫ్ సిరఫ్ కంటే 5 రెట్లు ఇది బెటర్ అని సూచిస్తున్నారు

# 3

# 3

పసుపులో యాంటీ క్యాన్సేరియస్ గుణాలు, కుర్కుమిన్ అనే కంటెంట్ ఉండటం వల్ల క్యాన్సర్ తో పోరాడి, క్యాన్సర్ ను దూరం చేస్తుంది. కాబట్టి, ఈ డ్రింక్ లో పసుపు ముఖ్య పాత్ర పోషిస్తుంది.

# 4

# 4

అల్లంలో యాంటీ క్యాన్సర్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల క్యాన్సర్ కారకాలను శరీరంలో నాశనం చేస్తుంది.

# 5

# 5

కొబ్బరి నూనె, మరియు అల్లం న్యూట్రీషియన్స్ ను పూర్తిగా గ్రహించడానికి సహాయపడుతుంది. మరి క్యాన్సర్ నివారణకు ఈ హెల్తీ, హోం మేడ్ డ్రింక్ ను ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం..

కావల్సిన పదార్థాలు :

కావల్సిన పదార్థాలు :

2 కప్పులు : పైనాపిల్ ముక్కలు (బాగా పండినది ముక్కలుగా కట్ చేసుకోవాలి )

బ్లాక్ పెప్పర్ పౌడర్ : ½ స్పూన్

పసుపు: 3 1/4స్పూన్

అల్లం : కొద్దిగా తీసుకుని తొక్క తొలగించి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి

నిమ్మపండు : 1 తొక్క తొలగించాలి

కొబ్బరి నూనె : 1 స్పూన్

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

పైన సూచించిన పదార్థాలన్నీ మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత అందులోనే చివరగా కొబ్బరి నూనె వేసి మిక్స్ చేయాలి. దీన్ని స్పూన్ తో మిక్స్ చేసి, తయారుచేసిన 15 నిముషాల లోపు తాగాలి. ఈ డ్రింక్ తయారుచేసిన వెంటనే 15 నిముషాల లోపు తాగడం వల్ల న్యూట్రీషియన్స్ అందుతాయి. ఇలా ఫ్రెష్ డ్రింక్ క్యాన్సర్ లక్షణాలు, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

English summary

Pineapple And Turmeric Drink To Reverse Cancer-causing Inflammation

Pineapple And Turmeric Drink To Reverse Cancer-causing Inflammation,Try this best drink that contains pineapple and turmeric, which can reverse cancer-causing inflammation. Read to know more about the best drink to prevent cancer.
Story first published: Monday, May 22, 2017, 12:20 [IST]
Subscribe Newsletter