Latest Updates
-
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి! -
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి.. -
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.!
గ్యాస్ ట్రబుల్, కడుపు ఉబ్బరంతో అల్లాడిపోతున్నారా? ఇలా చేయండి
అల్లం రసం ద్వారా గ్యాస్ ట్రబుల్ సమస్య నుంచి బయటపడొచ్చు. అల్లం రసంలో కాస్త బెల్లం పొడిని కలుపుకుని తాగుతూ ఉంటే గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది. ధనియాలుకొన్ని ధనియాలు తీసుకోండి. అందులో కాస్త శొంఠి కలపండ
చాలా మంది తరుచూ గ్యాస్ ట్రబుల్ సమస్యతో ఇబ్బందిపడుతుంటారు. సాధారణంగా మనం తినే ఫుడ్
జీర్ణమయ్యేటప్పుడు కొద్దిగా గాలి బయటకు పోదు. అది పేగుల్లో అలాగే ఉండిపోతుంది. దీంతో గ్యాస్ ట్రబుల్ సమస్య వస్తుంది. సమయానికి సరైన ఆహారం తీసుకోకుంటే ఈ సమస్య బారినపడుతుంటాం.
మలబద్దకం వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ వస్తూ ఉంటుంది. అయితే కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే గ్యాస్ ట్రబుల్ సమస్య ఈజీగా తగ్గిపోతుంది.

అల్లం
అల్లం రసం ద్వారా గ్యాస్ ట్రబుల్ సమస్య నుంచి బయటపడొచ్చు. అల్లం రసంలో కాస్త బెల్లం పొడిని కలుపుకుని తాగుతూ ఉంటే గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది.

ధనియాలు
కొన్ని ధనియాలు తీసుకోండి. అందులో కాస్త శొంఠి కలపండి. దాన్ని కషాయం మాదిరిగా చేసుకోండి. దాన్ని రోజూ తాగితే క్రమంగా గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది.

సోంపు
కాస్త సోంపు తీసుకోండి. అలాగే జీలకర్ర కూడా కొద్దిగా తీసుకోండి. వాటిని మెత్తగా పొడిలా చేసుకోండి. కాస్త వేడి నీటిలో ఈ పొడిని కలిపి రోజూ తాగుతూ ఉండండి. గ్యాస్ ట్రబుల్ సమస్య క్రమంగా తగ్గిపోతుంది.

ఇంగువ
కాస్త ఇంగువను తీసుకోండి. దాన్ని మెత్తగా పొడిలా చేసుకోండి. రోజూ మీరు భోజనం చేసేటప్పుడు దాన్ని అన్నంలో కలుపుకుని తింటూ ఉండండి. క్రమంగా గ్యాస్ ట్రబుల్ సమస్య నుంచి బయటపడతారు.

కరివేపాకు
రోజూ పరగడుపున కరివేపాకులు తింటే చాలా ప్రయోజనాలున్నాయి. అందులో ఒకటి గ్యాస్ ట్రబుల్ సమస్య నయం కావడం. కరివేపాకును తింటే గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది.

వాము
వాము ద్వారా గ్యాస్ ట్రబుల్ సమస్యను అదుపులోకి తెచ్చుకోవొచ్చు. రోజూ రాత్రి వాము తింటే చాలు. గ్యాస్ ట్రబుల్ నుంచి కాస్త ఉపశమన లభిస్తుంది.



Click it and Unblock the Notifications