For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్లీప్ పెరలసిస్ (నిద్రలో వచ్చే పక్షవాతం) ఎందుకు భయానకంగా ఉంటుంది ? దాని నుండి బయటపడటం ఎలా ?

స్లీప్ పెరలసిస్ (నిద్రలో వచ్చే పక్షవాతం) ఎందుకు భయానకంగా ఉంటుంది ? దాని నుండి బయటపడటం ఎలా ?

|

'నిద్రలో వచ్చే పక్షవాతం' భయానకమైన భావనను కలిగి ఉండి, చాలా సాధారణమైనదిగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీరు స్పృహలోనే ఉన్నా, మీ శరీరాన్ని ఏమాత్రం కదిలించలేరు.

కొంతమంది నిద్రపోతున్నప్పుడు (లేదా) మేల్కొనేటప్పుడు వారి ఛాతి మీద ఒత్తిడిని కలిగినట్లుగానూ (లేదా) ఊపిరి తీసుకోలేని భావనను ఎదుర్కొనేటప్పుడు ఈ పక్షవాతానికి గురవుతారు.

Why Sleep Paralysis Is So Scary? And How To Get Out Of It

ఇలా మీకు ఎదురయ్యే ఈ పరిస్థితి కొన్ని సెకన్ల పాటు (లేదా) నిమిషాల పాటు ఉంటుంది. మీ మనసులో కలిగే బెదురు, ఆందోళన, డిప్రెషన్ వంటి వాటితో తరచుగా బాధపడేవారిలో ఈ రకమైన పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.

REM cycle

REM cycle

REM cycle పూర్తవ్వక ముందు ఎవరైతే నిద్ర లేస్తారు వారిలో ఈ పక్షవాతం రావచ్చు. REM cycle అనేది మెదడును చురుకుగా ఉన్నప్పుడు - మీకు కలలు సంభవించే నిద్ర యొక్క దశ.

ఈ దశలోనే మీ శరీర కండరాలు సుప్తావస్థ (నిద్రవస్తా)లోకి జారుకుంటాయి. ఇది మీ కలలకి అనుగుణంగా, మిమ్మల్ని మీరే బాధించకునేలా చేసే చర్యకు దారితీస్తుంది. మీకు ఇలాంటి పరిస్థితి సంభవించడానికి, మీ మెదడు REM దశ నుండి బయటకు వస్తుంది కానీ, మీ శరీరం మాత్రం ఇంకా నిశ్చలమైన స్థితిలోనే ఉంటుంది.

ఈ పక్షవాతంలో చాలామంది భ్రాంతిని అనుభూతి చెందుతారు.

ఈ పక్షవాతంలో చాలామంది భ్రాంతిని అనుభూతి చెందుతారు.

ఈ పక్షవాతంలో చాలామంది భ్రాంతిని అనుభూతి చెందుతారు. అందుకు గల కారణమేమంటే, వారి మెదడు ఇంకా కలలు కనే నిద్రవస్తాలోనే ఉంటుంది.

ఈ పక్షవాతానికి గురైన వారు చిత్రవిచిత్రమైన,

ఈ పక్షవాతానికి గురైన వారు చిత్రవిచిత్రమైన,

ఈ పక్షవాతానికి గురైన వారు చిత్రవిచిత్రమైన, అసాధారణమైన దృశ్యాలను చూసినట్లుగా చాలా నివేదికలు తెలిపాయి.

ఇలాంటి పక్షవాతమును కలిగి ఉండే వారు రకరకాల

ఇలాంటి పక్షవాతమును కలిగి ఉండే వారు రకరకాల

ఇలాంటి పక్షవాతమును కలిగి ఉండే వారు రకరకాల భ్రాంతులను అనుభూతి చెందవచ్చు. వాటిలో మొదటిది, "ఇంట్రుడర్ ఫెనామెనొన్" - మీరు ఉన్న గదిలో మీతో పాటుగా 10 రకాల విషపూరితమైన ఆహార కలయికలను కలిగి ఉన్నారని మీరే ఎక్కువగా నమ్మడం.

2వ రకమైన భ్రాంతి ఏమంటే,

2వ రకమైన భ్రాంతి ఏమంటే,

2వ రకమైన భ్రాంతి ఏమంటే, "ఇంక్యుబస్" - మీరు తీవ్రంగా నలిపి వేయబడతారు (లేదా) నిద్రలోనే ఊపిరాడకుండా ఇబ్బందులు పడతారు.

సాధారణ జనాభాలోని సుమారు

సాధారణ జనాభాలోని సుమారు

సాధారణ జనాభాలోని సుమారు 7.6% మంది ప్రజలు ఈ రకమైన పక్షవాతానికి గురవుతారు. నిద్రా భంగం కలిగే వారు 28 శాతానికి చేరుకోగా, ఆందోళన & డిప్రెషన్తో బాధపడే వారు 34% వరకూ ఉన్నారు.

* ఈ పరిస్థితి 10 - 25 ఏళ్ల మధ్య ఉన్న వారిలో ఎక్కువగా సంభవిస్తుంది.

 ఈ పక్షవాతానికి జన్యుపరమైన అంశాలు కూడా

ఈ పక్షవాతానికి జన్యుపరమైన అంశాలు కూడా

* ఈ పక్షవాతానికి జన్యుపరమైన అంశాలు కూడా ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఈ పరిస్థితిని తరచుగా నార్కోలెప్సీతో ముడిపెడతారు.

వెనుకవైపుగా పడుకోవడం వల్ల

వెనుకవైపుగా పడుకోవడం వల్ల

* వెనుకవైపుగా పడుకోవడం వల్ల మీరు తరచుగా ఈ పక్షవాతానికి గురికాగలరు. అనారోగ్యకరమైన నిద్రను కలిగి ఉండటం (లేదా) నిర్దిష్టమైన సమయపాలన లేని నిద్రను చెయ్యడం వల్ల మీరు ఈ పక్షవాతానికి గురికాగలరు.

* ఈ రకమైన పక్షవాతానికి ప్రత్యేకమైన చికిత్స లేదు. కొన్ని తీవ్రమైన కేసుల్లో యాంటీ-డిప్రెసెంట్లను డాక్టర్లు సూచిస్తారు.

English summary

Why Sleep Paralysis Is So Scary? And How To Get Out Of It

Sleep paralysis can be a terrifying experience that is surprisingly common. It is the feeling of being conscious but unable to move.Sleep paralysis occurs when some is falling asleep or waking up people feel pressure on their chest or sense of choking during the attack.
Story first published:Thursday, August 30, 2018, 17:40 [IST]
Desktop Bottom Promotion