Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
చికెన్, మటన్ తిన్న తరువాత ఇవి అస్సలు తినకూడదు.. తింటే చనిపోవడం పక్కా!
మనలో చాలా మంది ఎక్కువగా నాన్ వెజ్ లవర్స్ ఉంటారు. వారు ఎక్కువగా చికెన్ మటన్ తింటూ ఉంటారు. ఇంకా కొంతమందికి ముక్క లేనిది ముద్ద కూడా దిగదు. బిర్యాని, ఫ్రై, కబాబ్ ఇలా రకరకాల వంటకాలను తింటూ ఉంటారు. అయితే, మాంసాహారం తీసుకున్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఆహారపదార్థాలు తినడం వలన వారు జీర్ణ సమస్యలు మధుమేహం, యూరిక్ యాసిడ్ వంటి ఆరోగ్య సమస్యల పడుతుంటారు. అయితే చికెన్ లేదా మటన్ తిన్న తరువాత ఎలాంటి ఆహరం తీసుకోకూడదు, తీసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. పాలు తాగడం:
చికెన్ లేదా మటన్ తిన్న తరువాత పాలు తాగడం మంచిది కాదు. మాంసాహారం శరీరంలో వేడి పెంచుతుంది. ఆపై పాలు చల్లదనాన్ని కలిగిస్తాయి. ఈ రెండు భిన్న లక్షణాలు జీర్ణక్రియలో ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. కొంతమంది మటన్ తిన్న తరువాత పాలు తాగడం వల్ల ఛాతి నొప్పి, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలను ఎదుర్కొంటారు.

2. తేనె తినడం:
మటన్ తీసుకున్న తర్వాత తేనె తినడం కూడా ఆరోగ్యానికి హానికరమే. మటన్ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది, అలాగే తేనె కూడా ఉష్ణోగ్రతను మరింత పెంచుతుంది. దీనివల్ల రక్తపోటు పెరగడం, చర్మ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల, మటన్ తిన్న తర్వాత తేనె తీసుకోవడం ప్రమాదకరం.
3. టీ తాగడం:
భోజనం తర్వాత చాలామందికి టీ తాగడం అలవాటు. కానీ, మటన్ తిన్న వెంటనే టీ తాగడం ఆరోగ్యానికి హానికరమవుతుంది. టీలో ఉన్న టానిన్స్ అనే పదార్థం, మాంసాహారంలోని ప్రోటీన్లతో కలిసి జీర్ణక్రియను అడ్డుకుంటుంది. దీంతో అజీర్ణం, గుండెల్లో మంటలు, అసిడిటీ వంటి సమస్యలు రావచ్చు. మాంసాహారం, పుష్కలమైన పోషకాలను అందించే ఆహారం. దానిని తీసుకున్న తర్వాత తీసుకునే ఆహార పదార్థాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. పాలు, తేనె, టీ వంటి పదార్థాలు మటన్ తిన్న తరువాత తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications