Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
యువతలో అధికమవుతున్న గుండె జబ్బులు!

ఈ రకంగా యువత గుండె జబ్బులకు గురికావటమనేది సరైన శారీరక వ్యాయామాలు లేకపోవటం, మనోవేదన, అనారోగ్య ఆహారాలు తినడం కారణాలుగా పరిశోధకులు చెపుతారు. ఈ గుండె జబ్బులు నేడు గ్రామీణ ప్రాంతాలలో సైతం అధికంగానే వుంటున్నాయని నిపుణులు చెపుతున్నారు.
మరణాల సంఖ్యలో అధికభాగం గుండెపోటు వలననే అని నానాటికి పెరుగుతున్న గుండె జబ్బుల రోగుల సంఖ్యకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ సైతం ఆందోళన చెందుతోంది.
రోజువారీ జీవనంలోనే ఆందోళన, ఒత్తిడి పెరిగిన కారణంగా ఈ రకమైన గుండె సమస్యలు వస్తున్నాయని వీరి నివేదిక తెలుపుతోంది. ఒత్తిడే కాకుండా యువత అధిక నూనెల ఆహారాలు తీసుకోవడం, సామాజిక, ఆర్ధిక కారణాలు, గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన లేకపోవడం వంటివి కూడా వీరికి రిస్కు కలిగిస్తున్నాయన్నారు. హస్పిటల్ కు వచ్చే వారిలో 20 శాతం యువకులేనని వీరు పురుషులు 40 లలోపు, స్త్రీలు 45 సంవత్సరాల వయసు లోపు వున్నవారేనని హాస్పిటల్ గణాంకాలు చెపుతున్నాయి. జీవన విధానాలు మారాలని, ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం, ఒత్తిడి, ఆందోళన లేని జీవనం, ప్రతిరోజూ తగినంత వ్యాయామం వంటివి యువతకు అవసరమని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications