Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
హృదయానికి, హృదయరాణికి ఒకటే మందు!

ఆర్ యుబి ఇన్ స్టిట్యూట్ ఫిజియాలజీ లోని పరిశోధకుడు వుల్ఫ్ గాంగ్ లింకే తాము ఈ పరిశోధనలను ప్రస్తుతానికి జంతువులపై పరిశోధించి ఫలితాలు బాగా వున్నట్లు కనుగొన్నామని త్వరలోనే అది గుండె జబ్బులుగల రోగులపై కూడా పరిశోధించి మంచి వైద్యం అందించటంలో సక్సెస్ అవ్వగలమని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ మందులో రక్త నాళాలు రిలాక్స్ చేసే కొన్ని గుణాలు వున్నాయని ఈ కారణంగానే మొదట్లో వయాగ్రా మందు రతి సామర్ధ్యాన్ని పెంచే మందుగా మార్కెట్ లోకి వచ్చిందని వీరు తెలుపుతున్నారు.
వయాగ్రా కనుక ఆశించిన మేరకు గుండె సంబంధిత సమస్యలకు కూడా ఉపయోగపడితే, ఇకపై వయాగ్రా వాడేవారికి జంట లాభాలు అంటే, ఒకవైపు రతి సామర్ధ్యం కొరకు మరోవైపు, వారికి గుండె సంబంధిత సమస్యలకు జవాబు కాగలదు. కనుక గుండె జబ్బుల రోగులు సైతం యధేచ్ఛగా రతిక్రీడలనాచరించేయవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
