Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
గుండె కణాల తయారీ...ల్యాబ్ లోనే!
Heart
oi-Nageswara
By B N Sharma

గుండె జబ్బులతో బాధలు పడేవారి వైద్యానికి గాను సైంటిస్టులు ఇకపై గుండె కణాలు లేబరేటరీలోనే తయారు చేయటానికి ఖచ్చితమైన మార్గాలు కనిపెట్టారు. లండన్ లోనిమొనాషా యూనివర్శిటీ చేసిన ఈ రీసెర్చి లో మానవ గుండె కణాలు స్టెమ్ సెల్స్ నుండి ఎలా తయారు చేయవచ్చో రీసెర్చిలో తెలిపారు. అంతేకాదు వీటికవసరమైన మందులు కూడా కనిపెట్టే పరిశోధనలో వున్నారు.
కణాల తయారీ పద్ధతికిగాను ఈ రీసెర్చి బృందం ఆస్ట్రేలియా, ఇతర దేశాల తో కలసి పరిశోధనలు సాగించిందని నేచర్ మెధడ్స్ జర్నల్ తెలిపింది. గుండె వ్యాధుల రోగుల స్టెమ్ సెల్స్ నుండి తీసిన కణాలతో ఈ గుండె కణాలు తయారు చేయవచ్చని పరిశోధకులు తెలుపుతున్నారు. గుండె వ్యాధుల వైద్యానికవసరమైన మందులు తయారు చేయటంలో ఇంతవరకు కష్టంగా వుండేదని, ఇకపై లేబరేటరీలలో తయారయ్యే గుండె కణాలు తమ మందుల రీసెర్చి విస్తృతంగా జరిగేందుకు కూడా తోడ్పడగలవని పరిశోధకుడు ఎలియట్ తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.
Comments
English summary
Scientists Grow Heart Cells in Lab! | గుండె కణాల తయారీ...ల్యాబ్ లోనే!
Story first published: Friday, November 4, 2011, 17:23 [IST]
Other articles published on Nov 4, 2011



Click it and Unblock the Notifications