Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
ఆల్కహాల్ గుండెపోటు తెస్తుందా?

ఆల్కహాల్ ఎంత అధికంగా తాగితే అంత అధికంగా రక్తపోటు పెరుగుతుంది. పెరిగిన రక్తపోటు గుండెపై ప్రభావం చూపుతుంది. ప్రత్యేకించి గుండెపోటు వంటివి వస్తాయి. మితికి మించి ప్రతిరోజూ ఆల్కహాల్ తీసుకుంటే అది లివర్ పాడు చేస్తుంది. నోటిలో గొంతులో కేన్సర్ కలిగిస్తుంది. పొట్టలో కూడా పుండ్లు పడే అవకాశం వుంది. అంతేకాక మానసిక సమస్యలు కూడా కలిగిస్తుంది.
మీరు రెగ్యులర్ గా వాహనం నడిపేవారైనా, మెషినరీ పై పని చేస్తున్నా, ఇతర మందులు వాడేవారైనా ఆల్కహాల్ వాటికి నష్టం వాటింపజేస్తుంది. కనుక ఆల్కహాల్ తక్షణమే మాని గుండె ప్రయోజనాలను కాపాడుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
