Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
గుండె ఆరోగ్యం మెరుగవ్వాలంటే?

రక్తంలో ట్రిగ్లిసెరైడ్స్ స్ధాయి 150 ఎంజి పర్ డిఎల్ గా వుండాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెపుతోంది. అయితే పెన్ స్టేట్ యూనివర్శిటీ లోని రీసెర్చర్లు సామాన్య మానవులకు 100 ఎంజి పర్ డిఎల్ స్ధాయి చాలంటున్నారు.
కొత్తగా సిఫార్సు చేసిన ఈ స్ధాయి సహజంగా చేరాలంటే రీసెర్చర్లు కొద్దిపాటి కార్బోహైడ్రేట్లు, ఫ్రక్టోస్ మరియు అధిక పీచు వుండాలంటున్నారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కనుక అధికం చేస్తే కూడా ప్రయోజనం వుంటుంది. ఈ ఫ్యాటీ యాసిడ్లు కొన్ని రకాల చేపలలోను, వెజిటబుల్ ఆయిల్స్ లోను దొరుకుతాయి. రీసెర్చర్లు బరువు తగ్గినాగానీ రక్తంలోని ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయి 1.5 ఎంజి పర్ డిఎల్ కు తగ్గవచ్చని చెపుతున్నారు. ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయి తగ్గడం అంటే కొలెస్టరాల్ తగ్గడమే, ఇది గుండె ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుంది అంటున్నారు రీసెర్చర్లు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
