Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
షుగర్ అధికంగా తీసుకుంటే...!

తీపి పదార్థం ఎక్కువగానున్న ఆహార పదార్థాలు, పానీయాలలో కలిపే షుగర్ కారణంగా అందులో కేలరీలు అధిక శాతంలో ఉంటాయి. వాటిని ఎక్కువగా తీసుకునే వారిలో ఊబకాయంతోపాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన తన పరిశోధనలో తెలిపారు.
పానీయాలు తీసుకోవడంతో శరీర రక్తంలో షుగర్ నిల్వలు పెరగడంతో శరీరంలో కొవ్వు శాతం అధికంగా పేరుకుపోతోందని, తాము పరిశోధించిన దాదాపు ఆరువేలమందిలో 16 శాతం మేర వ్యక్తులలో చక్కెర అధికంగా తీసుకోవడం వలననే వారిలో అధిక కేలరీలు పెరిగినట్లు తాము గుర్తించినట్లు ఆయన తన పరిశోధనలో పేర్కొన్నారు.
ఇదిలావుంటే...అత్యధికంగా షుగర్ తీసుకునేవారిలో ఊబకాయ సమస్యతోపాటు మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత జబ్బులు, గుండెపోటు తదితర జబ్బులు వచ్చే ప్రమాదాలున్నాయని, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరించినట్లు ఆయన తెలిపారు. కాగా ప్రధానంగా మహిళలు రోజుకు వంద కేలరీలకు మించకుండా ఉండేలా షుగర్ ను తీసుకోవాలని ఆయన తన పరిశోధనలో వెల్లడించారు. అదే విధంగా పురుషులు రోజుకు 150 కేలరీలకు మించకుండా ఉండేలా షుగర్ను తీసుకోవాలి. ఒకవేళ ఈ మోతాదుకుమించి తీసుకున్నా లేదా తీపి పదార్థాలు తీసుకున్నా వీలైనంత మేరకు నీటిని సేవించాలని వైద్యులు సూచిస్తున్నారు. నీటిని అధికంగా సేవించడం వలన శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు బయటకు నెట్టివేయబడతాయని ఆయన పరిశోధనలో వెల్లడించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
