Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
కార్డియో వాస్కులర్ డిసీజ్ అంటే?
Heart
oi-Nageswara
By B N Sharma

గుండె కండరం వయసు పెరిగే కొలది కూడా గుండె జబ్బులకు దోవతీస్తుంది. అమెరికా దేశంలో వున్న 81 మిలియన్ల ఏదో ఒక రకం గుండె జబ్బులు కల వయోజనులలో 38 మిలియన్ల మంది 60 సంవత్సరాలు పైబడిన వారేనని ఒక అంచనా వేయబడింది.
గుండె పోటు అంటే.....గుండె కండరంలో ఒక భాగం మరణించటం లేదా తగినంత రక్త సరఫరా లేనందువలన అది శాశ్వతంగా దెబ్బ తినడంగా చెపుతారు. గుండె విఫలత మరియు ఆకస్మాత్ గా వచ్చే గుండె పోటు మరణం తీవ్ర ప్రాణాంతక సమస్య.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.
Comments
English summary
When Your Heart Has Problems | కార్డియో వాస్కులర్ డిసీజ్ అంటే?
Story first published: Monday, March 5, 2012, 12:58 [IST]
Other articles published on Mar 5, 2012



Click it and Unblock the Notifications