Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.!
అలసందల తినడం వల్ల పొందే 6 ముఖ్య ఆరోగ్య ప్రయోజనాలు
అలసందను అలసందులు, బొబ్బర్లు అని కూడా అంటారు. నవ ధాన్యాలలో ఒక రకం అలసంద. ఇది ఫాబేసి కుటుంబానికి చెందినది. ముఖ్యంగా అలసందలు రెండు రకాలుగా అనగా ఒకటి తీగ మాదిరిగా అల్లుకోగా, రెండవది చెట్టు వలె పెరుగుతుంది. ఫ్యాబేసి కుటుంబంలో, లెగ్యుమ్ జాతికి చెందిన అలసరందలు ఇంగ్లీష్ లో కౌపీస్ లేదా బ్లాక్ ఐడ్ పీస్ అని కూడా అంటారు . మన ఇండియన్స్ చాలా వరకూ ఈ అలసందలను వినియోగిస్తుంటారు .
అలసందల్లో రుచికరంగా మరియు మంచి ఫ్లేవర్ కలిగి ఉంటాయి. అలసందల్లో వివిధ రకాల న్యూట్రీషియన్స్ కలిగి ఉండి మన శరీరంలో వివిధ రకాల జీవక్రియలకు సహాయపడుతాయి. అలసందలను తినడానికి గల 6 ముఖ్య ఆరోగ్యకారణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి....

బరువు తగ్గడానికి సహాయపడుతాయి
అలసందల్లో తక్కువ క్యాలరీలు మరియు తక్కువ ఫ్యాట్ కలిగి ఉటుంది. బరువు తగ్గించడంలో ఫర్ఫెక్ట్ ఫుడ్ గా సహాయపడుతుంది. అలసందల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది . అందుకే బరువు తగ్గించడంల ఇది ప్రధాన పాత్రను పోషిస్తుంది . వీటిని తినడం వల్ల మీ పొట్ట ఫుల్ గా ఉన్న అనుభూతి చెందుతుంది . ఎక్కువ సమయం ఆకలి అవనీయ్యదు.

డయాబెటిక్
ఇతర లెగ్యుమ్ జాతి ధాన్యాలతో పోల్చితే అలసందల్లో గ్లిజమిక్స్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మధుమేహంతో బాధపడే వారికి లోగ్లిజమిక్ ఇండెక్స్ కలిగిన అలసందలు చాలా ఆరోగ్యకరం . ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్ ను నార్మల్ గా ఉంచడంలో సహాయపడుతుంది.

ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది
అలసందల్లో యాంటీఆక్సిడెంట్స్, మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటుంది. అందుకే కొన్ని రకాల వ్యాధులను నివారించడంలో వ్యాధిలు వ్యాప్తి చెందకుండా సహాయపడుతుంది. శరీరంలో వైరస్ వ్యాప్తి చెందకుండా హానికరటాక్సిన్స్ ను నివారిస్తుంది మరియు ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ ను శరీరం నుండి తొలగిస్తుంది.

బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది
అలసందలు రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది మరియు హార్ట్ సంబంధిత వైరస్ నుండి మనల్ని రక్షిస్తుంది. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్, మినిరల్స్ పొటాషియం మరియు మెగ్నిషయం గుండె ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుందిం అలసందల్లో అధిక ఫైబర్ కలిగి ఉండటం
జీర్ణక్రియను మెరుగుపరుస్తుందిం అలసందల్లో అధిక ఫైబర్ కలిగి ఉండటం వల్ల పొట్టలో అనుకూల ప్రభావంను కలిగి ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. పొట్ట అసౌకర్యాన్ని నివారిస్తుంది . మలబద్దకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

చర్మఆరోగ్యానికి మంచిది.
అలసందల్లో ఉండే అధిక ప్రోటీన్ కంటెంట్ చర్మంను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. చర్మ రంధ్రాలు తెరచుకొనేలా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఎ, సిలు ఫ్రీరాడికల్స్ నుండి చర్మానికి హానిజరగకుండా, చర్మ కణాలను రక్షిస్తాయి



Click it and Unblock the Notifications