For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్తగా పెళ్లైందా..ఆలస్యం చేయకుండా ఈ ఫుడ్స్ తినండి...!

|

సాధారణంగా పురుషుల పొట్టకు మరియు హార్ట్ కు ఏదో సంబంధం ఉన్నట్లు సహజంగా చెబుతుంటారు . ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు ఈ సలహాను ఖచ్చితంగా తీసుకోవల్సిందే..

ముఖ్యంగా పురులుషులు కొత్తగా పెళ్లైన వారు ఈ ఫుడ్స్ యొక్క ప్రయోజనాలను తెలుసుకొన్నట్లైతే, బెడ్ రూమ్ యాక్టివిటిలో చురుకుగా మరియు ఫిట్ గా ఉంటారు. ఇక్కడ లిస్ట్ అవుట్ చేసిన కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు పురుషుల్లో సెక్స్ డ్రైవ్ పెంచడంలో ఖచ్చితంగా సహాయపడుతాయి. ఈ న్యూట్రీషినల్ ఫుడ్స్ మహిళలకు కూడా సహాయపడుతాయి. వారిలో కూడా కామవాంఛను పెంచుతాయి. ఈ హైలీ న్యూట్రీషియన్ పుడ్స్ లో ఉండే ప్రోటీన్స్ శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది. వీటిలో న్యూట్రీషియన్స్ తో పాటు, కార్బోహైడ్రేట్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో బ్లడ్ సర్కులేషన్ కు గ్రేట్ గా సహాయపడుతాయి.

పురుషుల్లో లైంగిక సామర్థ్యంను పెంచే ఆహారాలు

విటిమన్ బి, జింక్, విటమిన్ ఇ మరియు మరికొన్ని ఇతర ఎనర్జిటిక్ ఫుడ్స్ తినడం వల్ల లిబిడో స్టెబుల్డ్ గా ఉంచుకోవడానికి గ్రేట్ గా సహాయపడుతాయి . నిద్రించడానికి ముందు ఈ ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది. ఇటు ఆరోగ్యం, బాడీ ఫిట్ నెస్ కు, లిబిడో విషయంలో ఎనర్జీ లెవల్స్ పెంచడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారికి ఇవి గ్రేట్ ఫుడ్స్.

పురుషులు ఖచ్చితంగా తినాల్సినటువంటి 12బెస్ట్ ఫుడ్స్

మరి ఇంకెందుకు ఆలస్యం? లిస్ట్ అవుట్ చేసుకోండి. వెంటనే తెచ్చేసి, బెడ్ రూమ్ లో స్టోర్ చేసుకోండి. వెంటనే స్ట్రెంగ్గ్ మరియు మూడ్ ను పెంచేసుకోండి...

అరటిపండ్లు:

అరటిపండ్లు:

సాంకేతికంగా అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం మరియు విటమిన్ B సమృద్దిగా ఉండుట వలన పురుషుల్లో లైంగిక అరోగ్యాన్ని పెంచే ఆహారంగా చేర్చబడింది.

రెడ్ మీట్:

రెడ్ మీట్:

రెడ్ మీట్ లో ఎల్ కార్టినైన్ అనే కాంపౌడ్ పుస్కలంగా ఉండటం వల్ల పురుషులకు చాలా అవసరం. . ఇది టెస్టోస్టెరాన్ లెవల్స్ ను పెంచుతుంది . టెస్టోస్టెరాన్ పురుషుల ఫెర్మారెన్స్ కు గ్రేట్ గా సహాయపడుతుంది.

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్:

మీకు ఇష్టమైన చాక్లెట్స్ పురుషుల్లో లైంగిక అరోగ్యాన్ని పెంచే ఆహారలుగా ఉన్నాయి. దీనిలో బ్రోమైన్ ఉంటుంది

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి గుండెకు ఏవిధంగా ఉపయోగపడుతుందో మనందరికీ తెలిసిన విషయమే..కొలెస్ట్రాలోను తగ్గించడంలో ఇది ముందుంటుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. ప్రతి రోజూ వెల్లుల్లిని మరియు ఉల్లిపాయను తినడం వల్ల ప్రొటెస్ట్ క్యాన్సర్ బారీన పడకుండా సహాయపడుతుంది.

వెన్నిలా:

వెన్నిలా:

వెనీలా లో చాలా వరకూ సువాసనాభరితంగా ఉంటాయి. ఈ వెన్నిలా వయస్సైన వారిలో కూడా మరింత బెటర్ ఫెర్ఫామెన్స్ కు సహాయపుడుతంది . ఈ ఫ్లెవర్ కలిగిన ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం మంచిది

ఓయిస్ట్రెస్:

ఓయిస్ట్రెస్:

ఓస్టెర్స్ కామేచ్ఛను పెంచటంలో బాగా పనిచేస్తుందని మనకు తెలిసిందే. ఈ రుచికరమైన సీఫుడ్ పురుషుల్లో కామేచ్ఛ పెంచడానికి ఒక లెజెండరీ పరిష్కారం.ఇది ఒక నేచురల్ లిబిడో టైప్ ఫుడ్ . ఇది మంచి మూడ్ పొందడానికి ఒక ఉత్తమ మైన ఆహారం.

 ఆకుకూరలు:

ఆకుకూరలు:

ప్రతి ఒక్కరూ తినాల్సిన ఆహారాల్లో గ్రీన్ లీఫీ వెజిటెబుల్స్ ఒకటి . ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది . పురుషుల్లో వయాగ్రల పనిచేసి సెక్స్ డ్రైవ్ ను మరింత ప్లెజర్ గా మార్చుతుంది.

English summary

Foods Every Married Man Must Add To His Diet

Experts state that married men should take advantage of these foods if they want to stay active and fit in the bedroom. Some of these foods on the list are extremely helpful as it benefits the sex drive helping you to serve much better under the sheets.
Desktop Bottom Promotion