Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
11.11.11 11.11.11, ఆనందమా...! దుఖ:మా...!

మరి గతంలో, 11.11.1911 నాటి అసాధారణ సంఘటనలు పరిశీలిస్తే....ఒక్క రోజునే 60 ఫారెన్ హీట్ డిగ్రీల ఉష్ణోగ్రత పడినట్లు, అమెరికాలో మంచు తుఫానులు, గాలివానలు అసాధారణరీతిలో సంభవించినట్లు రికార్డులు చెపుతున్నాయి. కన్సాస్ సిటీలో ఉదయం వేళ 76 ఫారెన్ హీట్ (24 సెంటీగ్రేడ్) నమోదయింది. కాని అదే రోజు సాయంత్రానికి 11 ఫారెన్ హీట్ డిగ్రీలకు పడింది. ఇక ఇపుడు తాజాగా, 11.11.11 నాడు నరకద్వారాలు తెరుచుకుంటాయంటూ, అమాయకులు బలైపోతారంటూ కొన్ని దుర్ఘటనలతో కూడిన సినామా కూడా రిలీజ్ అవుతోంది.
ఏదో జరుగబోతోందని భావించే ఆధ్యాత్మికవాదులకు ఈ సంఖ్య విశేషంగా కనపడుతోంది. ఈ సంఖ్యను భూమి మీద జరిగే సంఘటనలనుండి ఖగోళంలోని గ్రహాలవరకు ముడిపెడుతున్నారు. అయితే, చాలామంది మాత్రం ఈ తేదీ శుక్రవారమవటంతో శుభసమయంగా భావించి కొన్నివేల వివాహాలు, శుభ కార్యాలు, గర్భవతులకు సర్జరీలతో బిడ్డలను పుట్టించడాలవంటివి కూడా తలపెడుతున్నారు. అందరికి ఆనందంకలిగే శుభ కార్యాలు అనేకం చేస్తున్నారు.
ఈ రోజు పుట్టిన పిల్లలకు వారి పుట్టిన రోజు తేదీ చెప్పుకోవటం విశేషంగానే వుంటుంది. మంచి కార్యాలు తలపెట్టి అంతా మంచి చేస్తే 11.11.11 అందరి మనసులకూ ఎంతో హాయిని, ఆనందాన్ని ఇచ్చి మరో దినానికి సాగిపోతుందనటంలో ఎట్టి సందేహం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications