Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
శారీరక పటుత్వం వృధ్ధి పొందాలంటే!

1. అల్లం - ఇంటిలోనే చికిత్స చేసుకోగల మంచి మందు అల్లం. కొవ్వును బాగా కరిగిస్తుంది. ప్రతిరోజూ పాలు లేదా టీ లో ఒక్క చెంచా అల్లం రసం వేసుకుంటే శారీరక కొవ్వు కరిగి ఫిట్ గా వుంటారు.
2. గోధుమ గడ్డి - దీనిలో కావలసినంత పీచు పదార్ధం వుంటుంది. జ్యూస్ గా చేసి తాగేయాలి. ఐరన్, మెగ్నీషియం, ప్రొటీన్ పుష్కలంగా వుంటాయి. ఇంటిలో దీనిని పెంచుకొనవచ్చు.
3. మిరప కారం - ఇది కూడా జీర్ణక్రియను పెంచి జీవ క్రియను వేగవంతం చేస్తుంది. కొవ్వు బాగా తగ్గిస్తుంది. అయితే మితంగా వాడాలి. వైద్యుల సలహా కూడా అవసరం.
4. చేదు ఆరెంజ్ - నిమ్మ జాతి పండు. ఇది శరీరంలోని కొవ్వు నిల్వలను ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గిస్తుంది. గుండె సమస్యలకు కూడా బాగా పని చేస్తుంది.
5. గ్రీన్ టీ ఆకులు - ఈ మూలిక బరువు తగ్గటానికి మంచి యాంటి ఆక్సిడెంట్లు కలది. దీనిని ప్రతిరోజూ రెండు కప్పుల గ్రీన్ టీ తాగితే అదనపు కేలరీలు ఖర్చయి ఆరోగ్యం ఇస్తుంది.
అదనపు కేలరీలు తొలగించుకోడానికి ఈ అయిదు ప్రధానంగా పనిచేసి మంచి ఫలితాలనిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
