Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కాఫీలతో శరీరాన్ని విషపూరితం చేసుకుంటున్నారా?

అసలు కేఫైన్ విషమా?
కాఫీ మీకు ఉత్సాహాన్ని ఎందుకు ఇస్తుందో తెలుసా? వేడి కాఫీ తాగితే, సోమరితనం మటుమాయం...ఎందుకని? ఎందుకంటే, కాఫీలో వున్న కేఫైన్ ఒక ప్రేరకం. ఎక్స్టాసీ వంటిదే. ఇది నిషేధిత మత్తు పదార్ధం. కేఫైన్ చట్టబద్ధం చేశారు, ఎందుకంటే నియంత్రించబడిన చిన్నపాటి మొత్తాలలో ఈ పదార్ధాన్ని వాడవచ్చు. కాని అది చేసే హాని అధికమే. ఓవర్ డోస్ మందులు వాడితో వ్యక్తులు ఎలా మరణిస్తారో కేఫైన్ ఓవర్ డోస్ అయినా అంతే. కేఫైన్ పదార్ధాన్ని కాఫీలోనే కాదు మరి కొన్ని ఆహార పదార్ధాలలోను, మందులలోను కూడా కనుగొనవచ్చు. కనుక మీరు అధికంగా కాఫీ తాగేవారైతే, దానికి అదనంగా మీరు వాడే ఇతర పదార్ధాలలో కేఫైన్ కూడా చేరే ప్రమాదముంది.
కేఫైన్ పాయిజనింగ్ ని ఎలా కనిపెట్టాలి....?
-చేతులు వణుకుతాయి. ఏ వస్తువూ పట్టుకోలేవు.
-శ్వాసలో మార్పు వస్తుంది
- వాంతులు, వికారం ఏర్పడతాయి.
- వేగంగా గుండె కొట్టుకుంటుంది.
- కళ్ళు బైర్లు కమ్మడం, భ్రమలు కలగటం జరుగుతుంది.
ఇదంతా ఎందుకు జరుగుతుందంటే...విషం మీ కేంద్రీయ నరాల వ్యవస్ధను ఎటాక్ చేస్తోంది.
శరీర భాగాలలో సంయమనం కొరవడుతుంది. డయోరియా కూడా కలుగవచ్చు. అతి దాహం, మూత్రం అధికంగా వస్తుంది. ఈ పరిస్ధితిలో తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి. వాంతి చేయించాలి. పొట్ట పూర్తిగా వాష్ చేయించాలి. కనుక ఆరోగ్యంగాను, సురక్షితంగాను వుండాలంటే మంచి అలవాట్లు చేసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications