Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
వ్యాయామాన్ని ప్రేరేపించే కాఫీ!

సైంటిస్టులు కేఫైన్ మనిషిలో ఉత్తేజాన్ని కలిగించి పనులు చేసేలా ప్రేరేపిస్తుందని తెలిపినప్పటికి దీనిపైగల డాటా ఫలితాలు మిశ్రమంగా వున్నాయి. కేఫైన్ కొంతమందిలో ఉత్తేజాన్ని పుట్టించగా, మరికొందరికి ఇది సాధారణంగానే వుంటుందని కూడా చెపుతారు. మెంఫిస్ యూనివర్శిటీలోని రీసెర్చర్ల మేరకు కేఫైన్ ప్రభావం జెరానియం పూలనుండి సేకరించబడిన సహజ ప్రేరకం కారణంగా కలుగుతోందని వెల్లడించారు.
అయితే, ఆరోగ్యకరంగా వున్నవారు దీనినినేరుగా మొదటిసారి తీసుకుంటే రక్తపోటు కలిగిస్తోందని, తీసుకునే డోసేజిని బట్టి రక్తపోటు కూడా నియంత్రించవచ్చని సైంటిస్టులు చెపుతున్నారు. దీని ప్రభావం హార్ట్ పై ఏ మాత్రం లేదని కూడా వీరు చెపుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
