Latest Updates
-
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.!
అధ్భుత ప్రయోజనాలనిచ్చే దవనం నూనె!

1. దవనం నూనెను సువాసన కొరకు వాడతారు. ఈ నూనె వాసన ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది.
2. శరీరంపై వచ్చే దద్దుర్లు, పుండ్లు మొదలైనవాటిని దవనం నూనె తగ్గిస్తుంది. మహిళలు తమ కాన్పు తర్వాత పొట్టపై వచ్చే స్ట్రెచ్ మార్కులను పొగొట్టుకోటానికి దవనం నూనెను పొట్ట భాగంపై రుద్దుతారు. రుతుక్రమం సరిగా రావటానికి, తిన్న పదార్ధాలు జీర్ణం కావటానికి కూడా ఈ రకమైన మర్దన చేస్తారు.
3. దవనం నూనె శరీరంలో బ్లడ్ షుగర్ స్ధాయిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. దీనిని షుగర్ వ్యాధి వున్న వారికిచ్చే మందులలో కలుపుతారు. 4. దవనం నూనెను కండరాల నొప్పులకు సడలింపు కు మంచి ఔషధంగా వాడవచ్చు. నూనెను మర్దన చేస్తే అలసటను దూరం చేస్తుంది.
5. వేడి నీటిలో కొద్దిపాటి నూనె చుక్కలను వేసి ఆవిరి పడితే లంగ్స్ శుభ్రపడి శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
