Latest Updates
-
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ప్రాణాలు తీసే ఆహార కలగలుపులు!

1. మింట్ - కూల్ డ్రింకులు: ఈ రెండూ కలుపరాదు. ఇవి రెండూ కలిసి పొట్టలో సరైన పాళ్ళలో పడితే అది సైనేడ్ అనే విషపదార్ధంగా తయారవుతుంది.
2. పాలు- నిమ్మజాతి పండు లేదా కూరలు: పాలు త్వరగా జీర్ణం కావు. ఇక వాటిలో ఒక నిమ్మకాయ పిండితే, అది గడ్డకట్టి ఎసిడిటీ ఏర్పడుతుంది. ఫలితంగా గుండెమంట, గ్యాస్ వస్తాయి.
3. పండ్లు - పిండి పదార్ధాలు: అన్నం తిన్న వెంటనే పండు తీసుకుంటే జీర్ణం కావటానికి చాలా సమయం పడుతుంది. పొట్టలో గ్యాస్ ఏర్పడే ప్రమాదం వుంది.
4. ప్రొటీన్లు - పిండిపదార్ధాలు: పొటాటో చిప్స్, వేపుడు చికెన్ కలిపి తినరాదు. ఈ రెండిటికి జీర్ణక్రియ వేరుగా వుంటుంది. ప్రొటీన్లు పొట్టలో జీర్ణం అయితే, చికెన్ పేగులలో జీర్ణం అవుతుంది.
5. షుగర్ - ప్రొటీన్స్: చికెన్ తిన్న తర్వాత పండ్ల జ్యూసులు తాగితే సమస్య వస్తుంది. తిన్న పదార్ధాలు అరగటానికి చాలా సమయం పడుతుంది. ప్రొటీన్ల ఆహారం తిన్న రెండు గంటల తర్వాత స్వీట్లు తినండి.
విషపూరితంగా తయారయ్యే ఈ ఆహార పదార్ధాల కలగలుపులను మానండి. ఆరోగ్య చిట్కాలు పాటించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
