Latest Updates
-
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.! -
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.!
రేడియేషన్ చిమ్ముతున్న సెల్ ఫోన్!

సెల్ ఫోను పై ప్రపంచ వ్యాప్తంగా అవలంబిస్తున్న సురక్షిత విధానాలు, ప్రచురించిన ఇతర పరిశోధనలను స్టడీ చేసిన ఎన్విరాన్ మెంటల్ హెల్త్ ట్రస్ట్ ప్రెసిడెంట్ డేవరా లీ డేవిస్ ఈ సూచనలు చేశారు. ఫ్రాన్స్, ఇజ్రాయల్, ఫిన్లాండ్, ఇండియా మొదలైన దేశాలలో సెల్ ఫోన్ ల వలన కలుగుతున్న ప్రమాదాల వలన కొన్నిసెల్ నిరోధక విధానాలు కూడా చేశారు. రేడియేషన్ కారణంగా సెల్ ఫోన్ వలన కలిగే ఆరోగ్యపర రిస్కులను తగ్గించటానికి చిన్నపాటి సులభమైన మార్గాలు ఆచరించాలన్నారు.
సెల్ ఫోన్ ఉపయోగించినా, ఉపయోగించకపోయినా, ఆన్ చేసి వుంటే చాలు దానివలన ఏర్పడే మైక్రోవేవ్ రేడియేషన్ శరీరంపై చెడు ప్రభావం చూపుతాయని చెపుతూ సెల్ ఫోన్ ఉపయోగాన్ని అవసరానికి తగ్గట్టు ఎలా ఉపయోగించాలనేదానిపై డేవిస్ కొన్ని సిఫార్సులు చేశారు. సెల్ ఫోన్ కు సంబంధించి...యువతలో బ్రెయిన్ కేన్సర్, వీర్యం కదలికలు, లభ్యతలు, దీర్ఘకాలంలో కలిగే ఆరోగ్య ప్రభావం, వృద్ధులలో కలిగే మతిమరుపు వ్యాధి మొదలైన అంశాలపై డేవిస్ ఇంకా పరిశోధన చేస్తున్నట్లు తెలిపారు.
సెల్ ఫోన్ తో ఏర్పడే అనారోగ్య ప్రభావాలను ప్రజలు అవగాహన చేసుకునేలా పరిశ్రమ, ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఫోన్ ఉపయోగంలో బ్రెయిన్ లేదా శరీరానికి దూరం పెట్టడం సురక్షితమని డేవిస్ తెలిపారు. స్మార్ట్ సెల్ ఫోన్ ల తో వచ్చే పుస్తకాలలో ఇస్తున్న హెచ్చరికలు సైతం ఫోన్ ను బ్రెయిన్ లేదా శరీరానికి దగ్గరగా వుంచవద్దని, లేదా పాకెట్ లో పెట్టవద్దని చెపుతున్నాయని ఆమె తెలిపారు.
డేవిస్ రాసిన ఆర్టికిల్ ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ ధిరపీస్ అనే పుస్తకంలో ప్రచురించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
