Latest Updates
-
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే..
బరువు తగ్గటమా? చాలా తేలిక!

బాగా నమలండి - మీరు త్రాగే పానీయాలు నమలండి. ఘన ఆహారాలు తాగండి. ఇది మహాత్మగాంధీ ఇచ్చిన సందేశం. ఘన ఆహారం నోటిలో ద్రవంగా మారేటంతవరకు నమలండి. అనేది దీని సారాంశం. నోటిలో వున్నది 40 సార్లు నమిలితే తక్కువగా తింటారని ఒక చైనా విశ్వవిద్యాలయం కనిపెట్టింది. ఎంత బాగా నమిలితే అది మీ బరువు తగ్గేందుకు అంత బాగా సహకరిస్తుంది. ఎక్కువ సమయం నమిలితే మీ బ్రెయిన్ పొట్టనుండి ఆహారం కావాలి అంటూ సిగ్నల్స్ తీసుకోటానికి కూడా అధిక సమయం పడుతుందట.
బ్లాక్ టీ మేజిక్ - టీలో ధియాఫ్లావిన్స్ మరియు ధియా రూబిగిన్స్ అనే రెండు పదార్ధాలు కొవ్వును కరిగించటానికి బాగా పనిచేస్తాయట. అయితే దీనిలో పాలు కలిపితే ఆ రెండు పదార్ధాల సామర్ధ్యం పోతుందట. కనుక పాలు కలుపకుండా తాగితే టీలో బరువు తగ్గే పదార్ధాలు బాగా పని చేస్తాయట. అంతేకాదు, బ్లాక్ టీ లో వుండే యాంటీ ఆక్సిడెంట్లు మిమ్మల్ని ఎంతో అలర్ట్ గా వుంచుతూ గుండె జబ్బుల వంటివాటిని దగ్గరకు చేరనివ్వవని కూడా చెపుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
