Latest Updates
-
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా..
మహిళల శరీరం మంచి షేప్ రావాలంటే.... !

1. ఓట్స్ - ఈ ఆహారంలో మానసిక విలువలు కూడా పెరిగే అవకాశం వుంది. ఓట్స్ తింటే పొట్ట నిండుతుంది, పోషకాలుంటాయి, ఫైబర్ అధికం ఎక్కువసేపు కడుపు నిండుగానే వుంటుంది. కనుక మరోమారు తినాలనిపించదు.
2. గుడ్లు - మహిళల బ్రేక్ ఫాస్ట్ కు చాలా మంచివి. మంచి ప్రొటీన్లు అధికం. కొల్లెస్టరాల్ వుంటే తప్ప మహిళలు బ్రేక్ ఫాస్ట్ లో ఎగ్ తినటం ఆపవద్దు.
3. పచ్చని కూరగాయలు - బచ్చలికూర, బ్రక్కోలి, తోటకూర, మెంతికూర వంటివి మహిళలకు కావలసిన ఐరన్ అందిస్తాయి. హెమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది. కేలరీలు లేని పీచు బాగా లభిస్తుంది. బరువు తగ్గాలంటే ఇది మంచి చిట్కా.
4. వెన్నతీసిన పాలు - మహిళ శరీరంలో తగిన కాల్షియం వుండాలంటే ప్రతిరోజూ ఒక గ్లాసెడు పాలు తాగాల్సిందే. 40 సంవత్సరాలపైన వారి ఎముకలు అరుగుదల చూపకుండా వుంటాయి. వెన్నతీసిన పాలు మాత్రమే ఉదయం, సాయంత్రం తాగండి. మంచి పోషకాలు, కడుపు నిండటం వుంటుంది. అదే విధంగా తక్కువ కొవ్వుకల పాల ఉత్పత్తులు ఏవైనా సరే తినవచ్చు.
5. ఆరెంజ్, స్ట్రాబెర్రీ, కూరగాయలు - కేరట్లు, బీట్ రూట్, ఆరెంజ్ వంటివి ఐరన్ అధికంగా వుండే ఆహారాలు. వీటిని తప్పని సరిగా మీ మెనూలో వుంచండి.
6. చేపలు - సీ ఫిష్ తప్పని సరిగా తినాలి. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వుంటాయి. కొవ్వు లేని ఆహారం. మెరిసే చర్మం, నిగ నిగలాడే జుట్టు చేప ఆహారానికి అదనపు ఆకర్షణలు.
మహిళలు ఈ ఆహారాలు తింటే....అందరిని ఆకర్షించే అంగాంగ సౌందర్యం వారి సొంతం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications