Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
అర్ధరాత్రిలో ఆ...... చిరుతిండి? ఆరోగ్యమే!

1. సలాడ్లు: బోర్ కొట్టే సలాడ్లు పగలే తినం, రాత్రి ఎలా అంటారా? తినాల్సిందే! మీరు ఎంతో ఆకలితో వున్నారు కనుక. కేరట్లు, బీట్ రూట్, కార్న్, కొత్తిమీర, మిరియం, ఫ్రిజ్ లో వున్న కొన్ని ఉల్లి రింగులు అన్ని కలిపి అందులో సాస్ లేదా మంచి పెరుగు వెసుకుని తినేయవచ్చు.
2. పాప్ కార్న్: ఇందులో అధికంగా వుండేది కార్బోహైడ్రేట్లు. కేలరీలు అతి తక్కువ. తేలికగా జీర్ణం అయిపోతుంది.
3. చల్లటి పాలు: చల్లటి బీరు కంటే కూడా చాలా మంచిది. పాలు గ్యాస్ కలిగిస్తాయా? చల్లటి పాలు కలిగించవు. వాస్తవం చెప్పాలంటే చల్లటి పాలు ఎసిడిటీ తగ్గేటందుకు వైద్యులు తాగమంటారు. పాలల్లో ఐస్ పీసులు వేసి షేక్ చేసి కూల్ డ్రింక్ లాతాగేయండి. ఆరోగ్యమే కాక మంచి నిద్ర కూడా వస్తుంది.
4. క్లబ్ శాండ్ విచ్: ఇంటిలో రెడీగా ఉడికించిన చికెన్ లేదా ఎగ్స్ వుంటే కొన్ని కూరలు కోసి క్లబ్ శాండ్ విచ్ చేసి తినేయండి. అయితే దీనికి బ్రౌన్ బ్రెడ్ మాత్రమే కలపండి. బటర్ ఏ మాత్రం వద్దు. లేదంటే కొద్దిపాటి సాస్ వినియోగించండి.
5. ఓట్స్: వేడిగా ఒక కప్పుడు ఓట్స్ తినేయండి. మంచి నిద్ర పడుతుంది. వీటిలో కొద్దిపాటి కూరలు కలిపితే మరింత రుచిగా వుంటుంది. కడుపు నిండుతుంది. లేదా, చల్లని పాలు, డ్రై ఫ్రూట్స్ కూడా కలిపి తినవచ్చు.
6. డ్రైఫ్రూట్స్: వండటం లేదా తయారు చేయటం వుండదు. అన్నీ రెడీమేడ్ గా వుంటాయి. నోటిలో వేసుకుని తినేయడమే. జీడిపప్పు, వాల్ నట్స్, పీనట్స్, పప్పులన్నీ అర్ధరాత్రి తినే తిండే. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి. వీటిలో షుగర్ కంటెంట్ అధికంగా లేకపోయినప్పటికి మంచి ఎనర్జీనిస్తాయి. నిద్రను ఏ మాత్రం డిస్టర్బ్ చేయవు.
జంక్ ఫుడ్ తినేసేకంటే, ఈ తిండి పదార్ధాల చిట్కాలు పాటించటం అర్ధరాత్రి సైతం ఆరోగ్యకరమే!
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
