Latest Updates
-
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.! -
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా!
ఈ ఆహారాలు వింటర్ లో తింటే....!

1. క్రీమీ కాఫీ - వేడి వేడి కాఫీ ఎక్కువ తాగుతాం. అందులో వుండే మీగడ, పాలు, షుగర్ వంటివి మీకు తెలియకుండానే కొవ్వు పేరుకునేలా చేస్తాయి. కనుక గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ మాత్రమే తాగండి.
2. బజ్జీలు, పకోడీలు - సాయంత్రం అయిందంటే...వేడి వేడి మిరప బజ్జీ లేదా పకోడీ తినేస్తాం. వీటిని నూనెలో బాగా వేయించడంతో నూనె కల ఈ పదార్ధాలు శరీరంలో కొవ్వు ఏర్పరచే ప్రమాదం వుంది.
3. క్రీమీ సూప్ - రాత్రివేళ డిన్నర్ వద్ద మంచి రుచిగల క్రీమీ సూప్...చికెన్ లేదా టమాటా సూప్ తాగేస్తాం. క్రీమ్, స్వీటెనర్ లేకుండా వేడిగా తాగండి.
4. క్రిస్టమస్, న్యూ ఇయర్ వంటి పండుగల సందర్భంగా కొన్ని మాంసాహారాలు కూడా తినటం జరుగుతుంది. వీటికి సాధారణంగా వెన్న మీగడ వంటి వాటిని కలిపి వేపుడు చేస్తారు. కనుక వీటిని వదలటం మంచిది.
5. ఛీజ్ - ఛీజ్ కేకులు ఇతర మాంసా హారాలలో కూడా టాప్ అప్ గా ఛీజ్ వాడకం చేస్తారు. వింటర్ లో వీటి వాడకం తగ్గించటం మంచిది.
6. రెడ్ మీట్ - చలికాలంలో వేడి గా వుండాలంటూ మటన్, బీఫ్ వంటి రెనట్ మీట్ తినేస్తారు. అవి శరీరంలో వేడి పుట్టించి ఆనందాన్నిస్తాయి. కాని అధిక కొవ్వు కల ఈ ఆహారాలు మీ రక్త నాళాలలో పేరుకునే ప్రమాదం వుంది.
7. డిసర్ట్స్ - సాధారణంగా భోజనం తర్వాత తినే తీపి పదార్ధాలు, పేస్ట్రీస్, కేక్, ఐస్ క్రీమ్, మొదలైనవి డిసెంబర్ నెల క్రిస్టమస్ పండుగ ఆహారాల్లో తింటారు. ఇవి కూడా మీకు అధిక బరువు తెచ్చిపెడతాయి.
ఈ చిట్కాలను గ్రహించి మీరు తినే ఆహారాలలో మార్పు చేసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
