Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వాంతులు, వికారాలనుండి దూరం అవ్వాలంటే?

1. నూనె వస్తువులు, బజారు తయారీలు తినకండి. అవి అరుగుదల కష్టం.
2. ద్రవపదార్ధాలు అధికంగా తీసుకోండి. నిమ్మరసం, కొబ్బరినీరు, మజ్జిగ మొదలైనవి మీ జీర్ణ వ్యవస్ధను శుభ్రం చేసి హాయిగా వుంచుతాయి.
3. ప్రయాణంలో వికారం కలిగితే చాలావరకు అది మానసికం. ప్రయాణానికి కొద్ది గంటల ముందే ఆహారం తీసుకోండి. జీర్ణం అయ్యేందుకు ఒక టాబ్లెట్ వేస్తే ఆసమయానికి అరిగిపోతుంది. హాయిగా వుంటుంది.
4. వికారంగా వుంటే ఆపిల్, రేగుపండు, ఆరెంజ్ వంటివి తినండి.
5. లవంగం, యాలుకలు పొడి, అల్లం, పుదీనా, తేనె వంటివి నిమ్మరసంతో కలిపి తీసుకుంటే వాంతి వచ్చే వికార భావన పోతుంది.
6. వికారానికి టీ కూడా పనిచేస్తుంది. హెర్బల్ టీ అయితే మంచిది.
7. మజ్జిగ లో జీలకర్ర లేదా మెంతులు కలిపి తీసుకుంటే పొట్ట సమస్యలు తీరతాయి.
8. ఒక్క గ్లాసు వేడినీరు అల్లంతో కలిపి తీసుకుంటే వెంటనే పనిచేస్తుంది.
9. మీ కిష్టమైన సినిమా చూస్తూ లేదా మ్యూజిక్ వింటూ కూడా ఆ భావన మళ్ళించవచ్చు.
10. వేడి నీటిని పుక్కిలించి పారపోయండి. మీకు హాయి అనిపిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications