Latest Updates
-
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.!
జ్ఞాపక శక్తిని పెంచే పాలు!

పాలు, పాల ఉత్పత్తులు తీసుకునే వారిలో మెమొరీ పవర్ బాగా పెరిగిందని, పాలు తాగని వారి కంటే కూడా తాగిన వారు తాము చేసిన పరీక్షలలో నూటికి నూరు శాతం నెగ్గారని పరిశోధన చెపుతోంది. మైనే యూనివర్శిటీ పరిశోధకులు తమ పరిశోధనను సుమారు 900 మందికి పైగా పురుషులు, స్త్రీలకు 23 సంవత్సరాలనుండి 98 సంవత్సరాల వయసు పాలు తాగే లేదా పాల ఉత్పత్తులు తినే వారికి మెదడు పరీక్షలు చేశారు.
ఎనిమిది రకాలుగా వారి మానసిక పరిస్ధితిని పరిశీలించారు. రోజూ కనీసం ఒక గ్లాసు పాలు తాగే వారిలో గణనీయమైన ప్రయోజనాలు కలిగాయని వెల్లడించారు. ఎంత అధికంగా తాగితే అంత అధికమైన ప్రయోజనాలు కూడా వుంటాయట. పాలు ఎముకల బలానికే కాక గుండె ఆరోగ్యానికి, మానసిక వికాసానికి కూడా మేలు చేస్తాయని, పాలు తాగే వారిలో నరాల సంబంధిత మానసిక సమస్యలు సైతం వుండవని వెల్లడించినట్లు ఇంటర్నేషనల్ డైరీ జర్నల్ ప్రచురించింది. కనుక మీరు అమితంగా ప్రేమించే చిన్నారులకు చిన్న వయసునుండే కనీసం రోజూ ఒక గ్లాసు పాలు నేటినుండే తాగించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
