Latest Updates
-
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు!
తలనొప్పిన తగ్గించే మొదటి చిట్కా నీళ్ళు
సహజసిద్ధమైన పానీయము నీరు. అన్నింటి కి దివ్య ఔషధం నీరు. శరీరములో జరిగే మెటబాలిక్ చర్యలకు నీరు అతిముఖ్యము. చాలా మందికి తెలియకపోయినా నీరు, నీటి శాతం ఎక్కువగా ఉన్న పానీయాలు సేవించడం వల్ల ఎన్నో జబ్బులు దరిచేరవు. మనిషికి రోజుకు 2.5-3.0 లీటర్ల నీరు అవసరము మరియు ఆరోగ్యము . కొంత నీరు మనము తినే ఘన పదార్డ ఆహారము నుండి లభిస్తుంది ... మిగతాది త్రగావలసిందే.

తలనొప్పికి ముఖ్య కారణం డిహైడ్రేషన్. కాబట్టి రోజు మొత్తంలో కనీసం 8నుండి 11గ్లాసుల నీరును తాగాల్సి ఉంటుంది. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ ను నివారించి తలనొప్పి రాకుండా చేస్తుంది. అలసటను తగ్గిసుంది. ఇది ఆహరపదార్థా కాకపోయినా ఆహరంతో పాటు తీసుకొనే పానియం కాబట్టి తలనొప్పిని దూరంగా ఉంచుతుంది. కాబట్టి ఎక్కవు జ్యూసులు, ఎనర్జీ డ్రింక్స్ ముఖ్యంగా నీళ్ళను ఎక్కువగా తీసుకోవాలి. తలనొప్పిని వేగంగా తగ్గించే వాటిలో ఒక ప్రధానమైన ఉపాయం ఉప్పు, పంచదార, మరియు నిమ్మరసం ఒక గ్లాసునీళ్ళల్లో వేసి బాగా మిక్స్ చేసి సేవిస్తే తలనొప్పి నుండి తక్షణ ఉపశమనిమిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
