Latest Updates
-
పప్పు అంటే ముఖం తిప్పుకునే వారు కూడా.. లొట్టలేసుకుని తినే షాహీ మొఘలాయ్ పెసరపప్పు -
40 ఏళ్లు దాటిన పురుషులకు ఈ టెస్టులు తప్పనిసరి! -
స్వీట్ షాప్ స్టైల్ పెసరపప్పు పకోడీ మీ ఇంట్లోనే ఈజీగా.. వాళ్ల సీక్రెట్ మసాలా ఇదే! -
మీ ఫ్రెండ్ నమ్మదగినవారేనా..చాణక్యుడు చెప్పిన ఈ టెస్ట్ ఉపయోగిస్తే తెలిసిపోతుంది! -
రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ..ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలంటే తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ లు ఇవే..న్యూట్రిషనిస్ట్ చెప్తున్న సీక్రెట్ -
సండే స్పెషల్ గోంగూర మటన్ లివర్ మసాలా.. ఇలా చేస్తే అన్నంలోకి, బిర్యానీలోకి అదుర్స్! -
Shocking Video: ఈ ఈగల చాయ్ చూస్తే.. ఇక జీవితంలో రోడ్డు పక్కన టీ తాగరు! -
మగవాళ్ల స్నేహాలు ఎందుకు మూగబోతాయి? -
ఒక్కసారి ఈ చట్నీ పొడి చేసుకుంటే.. ఎప్పుడంటే అప్పుడు జస్ట్ నీళ్లు కలిపితే నిమిషంలో చట్నీ రెడీ!
బయట తింటే కూడా ఆరోగ్యంగా....!

1. బరువుతగ్గాలని మీరు ప్రయత్నిస్తున్నా లేదా ఆరోగ్యకర ఆహారాలు తినాలన్నా ఏ ఆహారం పడితే ఆ ఆహారం తీసుకోవద్దు. మీ అవసరాలకు మాత్రమే సరిపడే ఆహారం ఆర్డర్ చేయండి. రైస్ అవసరముంటే రైస్, చపాతి అవసరముంటే చపాతి మాత్రమే తినాలి. అందుబాటులో వున్నవన్ని తినరాదు.
2. మీ అలవాట్లకు తగిన హోటళ్ళు మాత్రమే ఎంచుకోండి. ఒకే ప్రదేశం కి మీరు వెళితే, మీ ఆహార అవసరాలు మీకు తగిన రీతిలో వారు ఏర్పాటు చేస్తారు. కొన్ని హోటళ్ళలో మీ రుచులు చెపితే దానికి తగినట్లు కూడా తయారు చేసి ఇచ్చే ప్రదేశాలుంటాయి. సలాడ్లు, పండ్లు, మాంసం వంటి వాటితో మీరే స్వంతంగా శాండ్ విచెస్ వంటివి తయారు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు.
3. మీరు తినే ఆహారం, ప్రత్యామ్నాయాలతో కూడినదై వుండాలి. అంటే కూల్ డ్రింక్స్ తాగే బదులు, తాజా పండ్ల రసం తాగటం వైట్ బ్రెడ్ తినే బదులు బ్రౌన్ బ్రెడ్ తినటం వంటివి చేయాలి. ఒక్కొకపుడు, ఉడికించిన ఆహారాలకంటే కూడా, సహజంగా లభ్యమయ్యే, పండ్లు, కొబ్బరినీరు వంటివి కూడా కడుపు నింపుతాయి.
4. మీరు ఆర్డర్ చేసే ఐటమ్ లో వుండే పదార్ధాలు ముందుగా తెలుసుకోండి. మీ కవసరమైన రీతిలో తయారు చేయమని కూడా వారికి చెప్పవచ్చు. ఉదాహరణకు మీరు తినే దోశలో ఉల్లిపాయ లేదా అధికమైన నూనె వంటివి మీకు హాని కలిగించవచ్చు.
5. మీకిష్టమైన ఆహారాలు మాత్రమే తినండి. చపాతి, సబ్జి వంటివే తినాలనుకున్నపుడు బ్రెడ్, ఫింగర్ చిప్స్ వంటివి వదిలేయండి. ఈ రకంగా కేలరీలు అధికంగా వుండే మీ ఫేవరెట్ ఆహారం మాత్రమే తినాలి.
6. ఆఫీస్ లో ఆకలితో వున్నపుడు సరైన ఎంపికతో కడుపునిండే పదార్ధాలు అవసరమైనవి మాత్రమే తిని సరిపెట్టండి. అదనపు ఆహారాలు అసౌకర్యం కలిగిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications