Latest Updates
-
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.!
నిద్ర లేచిన వెంటనే జ్ఞాపక శక్తి నశిస్తే!

తాత్కాలికంగా మీరు అంతా మరచిపోతున్నారంటానికి కొన్ని కారణాలు పరిశీలించండి.
1. అధికంగా ఆల్కహాలు తీసుకుంటే మీలోని ఎనర్జీ అంతా ఖాళీ అయిపోయి గాఢ నిద్ర పట్టేస్తుంది. మరోమారు శరీరం పూర్తి శక్తి పొందితే గాని మీరు సరిగా నిద్ర లేవలేరు.
2. రక్తపోటు తక్కువ - అకస్మాత్తుగా మీ బ్లడ్ ప్రెజర్ తగ్గిపోతే కూడా అంతా మరచిపోయే స్ధితి కలుగుతుంది.
3. బ్లడ్ షుగర్ తగ్గడం - మీ శరీరంలోని రక్తంలో గ్లూకోజు స్ధాయి ఏ కారణంగా తగ్గినా మీకు ఈ రకమైన జ్ఞాపక శక్తి కోల్పోవటం జరుగుతుంది. అంతేకాదు మీ కళ్ళముందు చీకటి వలయాలు కమ్మటం, శరీరం చల్లగా వుండటం కూడా ఏర్పడుతుంది. దీనికి కారణం మీ మెదడుకణాలకు అవసరమైన గ్లూకోజ్ సరఫరా పొందకపోవటమే.
4. ఒత్తిడి - ఇది నమ్మశక్యం కాకపోయినా, అధిక ఒత్తిడి కలిగితే కొన్ని హార్మోన్లు అసమతుల్యమై కళ్ళముందు అంతా చీకటి కమ్మినట్లయిపోతుంది. ఈ పరిస్ధితి పురుషులకంటే కూడా మహిళలలో అధికంగా వస్తుంది.
5. బిగువైన దుస్తులు - మీరు ధరించే దుస్తులు అతి బిగువుగా వుంటే కూడా రక్త సరఫరా సరిగా జరుగక దాని ప్రభావం బ్రెయిన్ పై పడి కళ్ళకు చీకట్లు కమ్మే ప్రమాదం వుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
