Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిరీయడ్స్ నొప్పులను నివారించే డార్క్ చాక్లెట్!

మరి వీరి పరిస్ధితిని అదుపులో వుంచి ఆనందపరచాలంటే...కొన్ని చిట్కాలు చూడండి. ఈ పిరీయడ్స్ పరిస్ధితిని అదుపులో వుంచేవి బెర్రీలు, కాల్షియం, విటమిన్ ఇ మరియు బి 6 , మెగ్నీషియం కాగా డార్క్ చాక్లెట్ కూడా అద్భుతంగా పని చేస్తుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. డార్క్ చాక్లెట్ లో వుండే మెగ్నీషియం, ఒమేగా 3 మరియు 6 ఫ్యాటీ యాసిడ్లు వీరి సమస్యకు నివారణ నిచ్చి మరోమారు హాయిగా వుండేలా చేయగలవంటున్నారు.
ఈ సమయంలో షుగర్, ఉప్పు, కేఫైన్ వుండే పదార్ధాలు తినకండి. ఇవి కడుపు ఉబ్బరించి, కోపాన్ని, ఆందోళనను, మనోవేదనను కలిగిస్తాయి. ఈ సమయంలో కొద్దిపాటి వ్యాయామం కూడా తప్పని సరి. మీ మూడ్ మారి శక్తిపొందటానికిగాను కనీసం రోజూ 30 నిమిషాలపాటు నడక ప్రయత్నించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications