Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
నిద్రతో వచ్చే తలనొప్పి తగ్గటం ఎలా?

1. రోజంతా చురుకుగా, ఆరోగ్యంగా వుండటానికి ఒక వ్యక్తి 8 గంటలపాటు నిద్రిస్తే చాలు. పడక సమయం అంటూ ఒకటి పెట్టుకుంటే అధిక నిద్ర అనేది వుండదు.
2. మధ్యాహ్నం వేళ దీర్ఘంగా అంటే 2 లేదా 3 గంటల నిద్ర మానండి. కాఫీ, ఆల్కహాల్, మసాలా ఆహారాలు మధ్యాహ్నం వేళ నిద్రముందు తీసుకోకండి.
3. సౌకర్యవంతమైన బెడ్, మంచి తలగడ వాడి నిద్రాభంగం లేకుండా చూసుకోండి. మీ బెడ్ పై ల్యాప్ టాప్ పని లేదా చిరుతిండ్లు తినడం వంటివి చేయకండి.
4. ఆందోళనలు పక్కన పెట్టి హాయిగొలిపే మ్యూజిక్ వినండి. నిద్ర ముందు గట్టిగా శ్వాస పీల్చి వదలటం లేదా కొద్ది సమయం ధ్యానం వంటివి చేసి పడుకుంటే, ఈ రకమైన తలనొప్పి రాకుండా చేసుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
