Latest Updates
-
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.!
లావు ఎక్కకుండా కడుపునిండా... ?

చేపలు - సలమాన్, టునా, మాక్రెల్, హెర్రింగ్, సార్డైన్స్ రకాల చేపలలో పుష్కలమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వుంటాయి. ఇవి ఆకలిని నియంత్రించే లెప్టిన్ హార్మోన్ ను మరింత సమర్ధవంతంగా పనిచేసేలా చేసి శరీరానికి మేలు చేస్తాయి. వీటిలో తగినంత ప్రొటీన్ కూడా వుంటుంది. చేపల వంటకానికి పక్కనే కొన్ని కూరలు పెట్టుకుని తినేస్తే కడుపు నిండిపోతుంది.
నిమ్మ జాతి పండ్లు - ద్రాక్ష, నిమ్మ, ఆరెంజ్, బత్తాయి, బొప్పాస, జామ, టమాటాలలో విటమిన్ సి మరియు కావలసినంత పీచు వుంటుంది. విటమిన్ సి శరీరంలో కొవ్వును వేగంగా ప్రాసెస్ చేసి ఎమినో యాసిడ్ రిలీజ్ చేస్తుంది. వీటిలో చాలినంత నీరుకూడా వుండి 50 నుండి 75 కిలో కేలరీల శక్తినిస్తుంది. ఎక్కువసేపు ఆకలి లేకుండా చేస్తుంది.
పచ్చని కూరగాయలు - బచ్చలికూర, తోటకూర, గోంగూర వంటి ఆకుకూరలు, బ్రక్కోలి వంటివాటికి ధార్మిక ప్రభావం అధికం. తక్కువ కేలరీలుంటాయి. ఇవి శరీరంలో కొవ్వుగా పేరుకోవు. జీర్ణక్రియలోనే కేలరీలు ఖర్చయిపోతాయి. అంతేకాక, వీటిలోని పీచు పదార్ధం శరీరానికి కావలసినన్ని యాంటీఆక్సిడెంట్లు,విటమిన్లు, మినరల్స్ ఇచ్చి మీ కడుపు పూర్తిగా నిండేలా చేస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
