Latest Updates
-
40 ఏళ్లు దాటిన పురుషులకు ఈ టెస్టులు తప్పనిసరి! -
స్వీట్ షాప్ స్టైల్ పెసరపప్పు పకోడీ మీ ఇంట్లోనే ఈజీగా.. వాళ్ల సీక్రెట్ మసాలా ఇదే! -
మీ ఫ్రెండ్ నమ్మదగినవారేనా..చాణక్యుడు చెప్పిన ఈ టెస్ట్ ఉపయోగిస్తే తెలిసిపోతుంది! -
రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ..ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలంటే తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ లు ఇవే..న్యూట్రిషనిస్ట్ చెప్తున్న సీక్రెట్ -
సండే స్పెషల్ గోంగూర మటన్ లివర్ మసాలా.. ఇలా చేస్తే అన్నంలోకి, బిర్యానీలోకి అదుర్స్! -
Shocking Video: ఈ ఈగల చాయ్ చూస్తే.. ఇక జీవితంలో రోడ్డు పక్కన టీ తాగరు! -
మగవాళ్ల స్నేహాలు ఎందుకు మూగబోతాయి? -
ఒక్కసారి ఈ చట్నీ పొడి చేసుకుంటే.. ఎప్పుడంటే అప్పుడు జస్ట్ నీళ్లు కలిపితే నిమిషంలో చట్నీ రెడీ! -
అందరికీ నచ్చడం కాదు, అందరూ గౌరవించేలా బతకడం ఎలా?..చాణక్యుడి పవర్ ఫుల్ సూత్రాలు
ప్రేమకు ప్రతిరూపాలు 4 ఆహారాలు!

ఎర్రని స్ట్రాబెర్రీ పండ్లు - ప్రేమికులు ఒకరికొకరు ఈ పండ్లను తినిపించుకుంటే ప్రేమ మరింత రెట్టింపవుతుందంటారు. స్ట్రాబెర్రీ వలన ఇదే ప్రధాన ప్రయోజనంగా వుంటుందంటున్నారు. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా దొరుకుతుంది. అది శరీరాన్ని ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా వుంచి మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది.
అవకాడో - విటమిన్ బి 6 ను అందించే అవకడో కూడా చక్కని ఆహారం. మానసిక ఆనందానికి ఈ పండుఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఒత్తిడిని ఎదుర్కొనే శక్తినిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జీవితానికి అంతకుమించిన ఆహారం ఇంకేం ఉంటుందంటారు పోషకాహార నిపుణులు.
అరటి పండు - ఆరోగ్యం, జీర్ణం, కడుపు నింపడం మొదలైన వాటి జాబితాలో చివరి స్థానం అరటిపండుది. భోజనం తర్వాత దీనిని తింటే ఎంతో హాయినిస్తుంది. ఇది జీర్ణశక్తిపై ప్రభావం చూపుతుంది. మంచి ఫలితాలనిస్తుంది. దీంతో ఆరోగ్యం సొంతమవుతుంది. చికాకులు చెదిరిపోయి ఆనందాలు, ఆప్యాయతలు ఇచ్చి పుచ్చుకునేవారి మధ్య పెరుగుతాయి.
ఫిగ్ లేదా అత్తిపండు - ప్రేమికుల పాలిట ఈ పండు ఒక వరం. కాల్షియం, పొటాషియంలను కలిగిన ఫిగ్ పూర్తి ఆరోగ్యాన్నిస్తుంది. ఆరోగ్యవంతమైన మనసులు చక్కని అనుబంధానికి పునాదులు వేస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications