Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
మడిమ నొప్పి బాధిస్తోందా.. అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

మడిమ నొప్పికి కారణాలు:
మడిమ కింది భాగంలో ఉండే ఎముక (కాల్కేనియస్) పదు నుగా పెరుగుతుంది. ఫలితంగా పాదం అడుగు భాగంలో నొప్పి కలుగుతుంది.
లక్షణాలను గుర్తించడం ఎలా:
1. ఉదయం నిద్రలేచిన తరువాత మొదట కదిలిక విప రీతమైన నొప్పి ఉంటుంది. కొద్ది దూరం నడిచిన తరువాత నొప్పి తీవ్రత తగ్గుతుంది.
2. మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పాదం అడుగు భాగాన నొప్పి ఉంటుంది.
3. పరిగెత్తేటప్పుడు నొప్పి తీవ్రత పెరుగుతుంది.
4. ఎక్కువ సేపు కింద కూర్చొని పైకి లేచినప్పుడు పాదం అడుగు భాగంలో నొప్పి వచ్చి వేధిస్తుంది.
5. మడిమ భాగం వాపుతో కూడి ఉండి నొప్పిగా ఉంటుంది. కాలి మడిమకు కింది భాగాన అనుకోకుండా ఎదైనా ఒత్తిన ట్లైయితే నొప్పి భరించలేకుండా ఉంటుంది.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
1. మడిమ నొప్పికి నాటు వైద్యం, పచ్చబొట్లు లాంటివి చేయించరాదు.
2. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పాదంను వేడి నీళ్లలో ఉంచి అడుగు భాగంను నెమ్మదిగా ప్రెస్ చేయాలి.
3. కాలి పాదంను కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి తిప్పుతూ నెమ్మదిగా వ్యాయామం చేయాలి.
4. వ్యాయామాలు చేసేటప్పుడు ఫిజియోథెరపీ వైద్యుల సలహాలు తీసుకోవాలి.
5. నొప్పి ఉన్నప్పుడు అతిగా ‘పెయిన్ కిల్లర్స్' వాడకుండా డాక్టర్ సలహా మేరకు హోమియో మందులను వాడుకోవాలి.
6. అధిక బరువు ఉన్న వారు బరువు తగ్గటానికి ప్రయత్నించాలి.
7. నొప్పి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు బరువులు ఎత్తటం, పరిగెత్తటం, మెల్లు ఎక్కటం, మెట్లు దిగటం చేయకూడదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
