Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
టెన్షన్ తలనొప్పి - తగ్గించుకోవడం ఎలా?

టెన్షన్ తలనొప్పులను ఒత్తిడి తలనొప్పి అని కూడా అంటారు. సాధారణంగా ఇది నుదుటి భాగం, కణతలు, కళ్ళు పై నొప్పులు చూపుతుంది. పురుషులకంటే కూడా మహిళలు దీనికి అధికంగా గురవుతారు. ఈ నొప్పి కొన్ని గంటలనుండి కొన్ని రోజులు, వారాలు కూడా కొనసాగే అవకాశం వుంది. కారణాలు పరిశీలిస్తే, అనేకంగా వుంటాయి. ప్రత్యేకించి ఇది వంశానుగతంగా కూడా చెప్పచ్చు. లేదా మానసిక వేదన కూడా తలనొప్పి కలిగిస్తుంది. ఈ రకమైన నొప్పికి ఆకలి, అలసటలు కూడా కారణం కావచ్చు. కలుషిత గాలి కూడా బ్రెయిన్ పై ప్రభావం చూపుతుంది. ఒత్తిడి పెంచి అలసట పొందేలా చేస్తుంది. కుటుంబ సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు, పని ఒత్తిడి వంటివి సాధారణంగా దీనిని కలిగిస్తాయి.
టెన్షన్ తోకూడిన ఈ తలనొప్పిని తగ్గించడమెలా?
1. సహజంగా తగ్గించే ఆహారాలు - చాక్లెట్ లు, కేఫైన్, గ్రీన్ టీ వంటివి కుంగిన మనసును ప్రశాంతపరుస్తాయి.
2. వేడినీటి అభ్యంగన స్నానం శరీరానికి, మైండ్ కు కూడా రిలీఫ్ ఇస్తుంది.
3. ధ్యానం చేయటం, రిలాక్స్ అవటం, వ్యాయామాలు వంటివి కూడా టెన్షన్ తలనొప్పి తగ్గేందుకు తోడ్పడతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
