Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
ఆహారంలో పీచు పదార్ధాలకు 5 తేలిక మార్గాలు!

1. మొక్కజొన్న కండె, మామిడి పండు వంటి వాటిలో పీచు అధికం. మామిడిపండు టెంక వరకు పూర్తిగా తినేయండి. మొక్కజొన్న కండెలు పొత్తులు వలిచి తేలికగా నమిలేయండి.
2. ప్రొటీన్, ఫైబర్ అధికంగా వుండే బఠాణీలు, మొక్కజొన్న గింజలతో చిరుతిండి పదార్ధాలు తయారు చేయండి. వాటిని బాగా దంచి సూప్ తయారు చేసి తాగితే రుచికరంగా వుంటుంది.
3. ఆరెంజ్ లలో పీచు బాగా వుంటుంది. వీటి తొనలపై వుండే పీచు తీయకుండా తొక్క వరకు తీసి తినండి.
4. మైదా బ్రెడ్ కు బదులుగా గోధుమ, బ్రౌన్ బ్రెడ్, బిస్కట్లు, మాల్ట్ వంటివి తినండి. గింజలను పౌడర్ గా పట్టించి రొట్టెలుగా కూడా తయారు చేయవచ్చు.
5. మాంసం తినటం తగ్గించండి. తాజా కూరగాయలు, పండ్లు, కాయలు తినేయండి. పండ్ల రసాలు, సలాడ్లు అధికంగా ఆహారంలో చేరిస్తే, స్లిమ్ గా ఆరోగ్యంగా వుంటారనేది గుర్తించండి.
ఏ రోజుకారోజు ఆహార ప్రణాళిక మెగురుపరుస్తూ అదనపు శీరీరక బరువు తగ్గించుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
