Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
పోల్ డ్యాన్సింగ్ తో బరువు తగ్గడమెలా?

అపోహలు
మీ శరీరం తేలిక బరువు వుండాలి
పోల్ డ్యాన్స్ పురుషులకు కాదు
ఈ రకమైన డ్యాన్స్ చెడుగావుంటుంది.
పోల్ డ్యాన్స్ చేయాలంటే చిన్నవారుగా వుండాలి.
వాస్తవాలు
మీ మడమలకు మంచి బ్యాలన్స్ ఏర్పడుతుంది. మీ శారీరక రూపం తిన్నగా వుంటుంది. కింది శరీరం ప్రత్యేకించి పిరుదులు, తొడలు మంచి రూపం సంతరించుకుంటాయి.
పొట్టి దుస్తులు బాగా పని చేస్తాయి.- చిన్నపాటి నిక్కర్ లేదా షార్ట్ వంటివి వేస్తే అవి పోల్ పై మీరు డ్యాన్స్ చేయటానికి సౌకర్యాన్నిస్తాయి. అంతేకాదు పోల్ మీద వివిధ రకాలుగా డ్యాన్స్ చేయవచ్చు.
కేలరీలు ఖర్చవుతాయి.- పోల్ డ్యాన్స్ బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. కేలరీలు బాగా ఖర్చవుతాయి. ఒక జిమ్ సమయంలో ఎంత ఖర్చవుతుందో దీనిలో కూడా అంతే.
కండరాలు - ఆకర్షణీయమైన కండరాలు ఏర్పడతాయి. శరీరం ఎలా కావాలంటే అలా వంగుతుంది.
పటుత్వం - పోల్ పై వరకు ఎక్కటంతో, అక్కడ డ్యాన్స్ చేయడంతో మీ శరీర పటుత్వంపెరుగుతుంది.
విశ్వాసం - మహిళలు దీనిని చేస్తూ ఎంతో గొప్ప భావిస్తారు. ఈ తరగతులకు హాజరైన మహిళలకు గొప్ప విశ్వాసం కలుగుతుంది.
ఒత్తిడి తగ్గిస్తుంది - మెల్లగా, జాగ్రత్తగా, కేలరీలు ఖర్చు చేసే విధంగా చేస్తూ వుంటే మీలోని ఎండార్ఫిన్లు రిలీజ్ అవుతాయి. చేసేవారికి సంతోషం కలుగుతుంది. ప్రశాంతంగా వుంటుంది.
కనుక నేడే ఆకర్షణీయమైన ఈ పోల్ డ్యాన్స్ మొదలుపెట్టి కేలరీలు ఖర్చుచేసి శరీరాన్ని బలపరచుకొండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
