Latest Updates
-
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.!
రోజంతా చురుకుగా వుండాలంటే!

ప్రతిరోజూ రోజు చివరలో అలసినట్లు భావిస్తున్నారా? జీవితాన్ని పూర్తిగా ఆనందించలేకుండా వున్నారా?
మీ జీవన విధానం కొద్దిపాటి మార్పులు చేసుకుంటే, ప్రతిరోజూ ఎంతో శక్తివంతంగా వుండి జీవితాన్ని పూర్తిగా ఆనందించే అవకాశం వుంటుంది. దానికిగాను కొన్ని చిట్కాలు పరిశీలించండి.
ఆహారం - ఆరోగ్యకర ఆహారం మాత్రమే తినండి. జంక్ ఫుడ్ మానేయండి.
తినే సమయం - భోజనానికి భోజనానికి మధ్య తగిన సమయం ఇవ్వండి. ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ తింటూ వుండకండి. మీరు తిన్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యేందుకు శరీరానికి ఒక అవకాశం ఇవ్వండి.
శారీరక శ్రమ - మీరు శారీరకంగా ఎంత శ్రమ పడితే, అంత చురుకుగా వుంటారు.
విశ్రాంతి - శరీరం అలసి విశ్రాంతి కోరుతోందా? వెంటనే దానికి కనీసం పది నుండి 12 గంటల విశ్రాంతినివ్వండి. దీనిలోనే కనీసం 7 నుండి 8 గంటలు నిద్రకు కేటాయించండి. నిద్రలో శరీరానికవసరమైన పూర్తి శక్తి దొరుకుతుంది.
ఒత్తిడి తగ్గించుకోండి - తేలికైన హాబీలు, ఇతర కార్యక్రమాలతో ఒత్తిడి తగ్గించి శరీరానికి విశ్రాంతి కలిగించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
