Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
శరీరంలో కొల్లెస్టరాల్ స్ధాయి తగ్గాలంటే?

సంతులిత ఆహారం తీసుకోవాలని సాధారణంగా మనం వింటూనే వుంటాం. మీరు తినే ఆహారాలు ఆరోగ్యకరంగా వుండాలి. మీ ఆహారంలో 30 శాతం కార్బోహైడ్రేట్లు అంటే బ్రెడ్, రైస్, పస్తా, గించధాన్యాలు, వుండాలి. రైస్ తెల్లటివంాటి కంటే కూడా బ్రౌన్ రైస్ లేదా పాలిష్ పట్టని రైస్ చాలా మంచిది. ఈ బియ్యం ఆహారం తిన్నవెంటనే కార్బోహైడ్రేట్లు వేగంగా రక్తంలోకి చొరబడకుండా వుంటాయి. కొవ్వులు, నూనెలు, స్వీట్లు వంటివి మీ ఆహార ప్లేట్ లో అతి తక్కువ భాగం కలిగి వుండాలి లేదా ఎపుడైనా వాటిని తింటూండాలి. మన ఆహారంలో శక్తినిచ్చేందుకుగాను కొన్ని కొవ్వు పదార్ధాలు కూడా వుండాలి. కేకులు, పేస్ట్రీలు వంటిశాట్యురేటెడ్ ఫ్యాట్స్ వుండేవి కాకుండా పాలు, పెరుగు, నెయ్యి వంటివి అధికంగా తినాలి.
వివిధ రకాల ఆహారాలు తినాలి. వీటిలో కూరగాయలు, బ్రౌన్ బ్రెడ్, రైస్, పస్తా, మాంసం, వంటివి వుండాలి. వేపుడు పదార్ధాలు తినేకంటే, ఉడికించిన లేదా వండిన ఆహారాలు తినడం మంచిది. వీటితో కొల్లెస్టరాల్ స్ధాయిలు తక్కువగా వుంటాయి. ప్రతిరోజూ పండ్లు, కాయగూరలు తినాలి. ఉప్పు అధికంగా ఆహారంలో చేర్చరాదు. ప్యాకేజ్జ్ ఆహారాలు తినడం వీలైనంతవరకు తగ్గించాలి. ప్రతిరోజు రెండు లేదా మూడు లీటర్ల నీరు మీ శరీర కణాలను పరిశుభ్రం చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
