Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
వయసుతో వచ్చే వ్యాధులు!

వయసుకు తగ్గట్టు అలవాట్లు, వాటి ప్రభావాలుగా వ్యాధులు ఎలా వస్తాయో పరిశీలించండి. 20 - 30 సంవత్సరాల వయసు వచ్చే సరికి, ఆల్కహాల్, డ్రగ్స్, పొగతాగటం, సంతాన విఫలత, సుఖవ్యాధులు, మానసిక అసమతుల్యతలు వస్తాయి. 40 - 50 సంవత్సరాల మధ్య గుండెజబ్బు, డయాబెటీస్, డిప్రెషన్, పేగు కేన్సర్, మూత్రాశయం, కిడ్నీ వ్యాధులు వస్తాయి. 50 సంవత్సరాల పైన పడితే, పురుషులకు ప్రొస్టేట్ కేన్సర్ లేదా పేగు కేన్సర్ వచ్చే అవకాశాలుంటాయి.
ఈ రకంగా వచ్చే వ్యాధులను మనం ఎదుటివారిలో గమనిస్తూనే వుంటాం కాని మనం తగిన జాగ్రత్తలు తీసుకోము. ఆ వ్యాధులు వచ్చే వరకు ముందస్తు జాగ్రత్తలు పడకుండా వచ్చిన తర్వాత చికిత్సకై చూస్తూంటాము. కనుక, చెడు అలవాట్లను వదలి, ఆరోగ్యంపై శ్రధ్ధ పెడుతూ ప్రతి సంవత్సరం పరీక్షలు చేయించుకుంటూ తగిన వైద్య సలహాలు, చికిత్స పొందాలి. తినే ఆహారాలు, శారీరక శ్రమ పై కూడా శ్రద్ధ పెట్టాలి. ఏ వ్యాధి అయినప్పటికి ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ రాకుండా చేసుకోవడం తేలిక. వచ్చినప్పటికి మొదటి దశలోనే తెలివైన మానవులుగా తగిన చికిత్సలు ఆచరించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications