Latest Updates
-
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు!
తలనొప్పిని తగ్గించే ఆలివ్ ఆయిల్ మరియు నట్స్
నూనెలలో మంచిది ఆలివ్ ఆయిల్. ముఖ్యంగా స్త్రీలలో తలనొప్పి ఎక్కువగా వచ్చేటైమ్ పీరియడ్స్ కొద్దరోజుల్లో మొదలవుతుంది అనగా శరీరంలో మొదల్యే అనేక మార్పుల్లో ఒకటి హర్మోనల్ ప్రాబ్లెమ్. దాంతో తలనొప్పి మొదలవుతుంది. దీన్నే పియంఎస్(ప్రీ మెన్స్ ట్రూల్ స్ట్రెస్)అంటారు. దీని నుండి బయటపడే మార్గం కూడా ఉంది.

అందుకు ‘విటమిన్ ఈ' అత్యధికంగా కలిగిన ఆలివ్ ఆయిల్ మరియు నట్స్ తీసుకోవడం వల్ల హార్మోన్ లెవల్స్ ను సమతుల్యంగా ఉంచడానికి సహయపడుతాయి. ఆలివ్ ఆయిల్ రక్త ప్రసరణ మెరుగుసరుస్తుంది. విటమిన్ ఇ ఉన్న ఆహారపదార్థాలు తలనొప్పి నండి తక్షణ ఉపశమనమిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
