Latest Updates
-
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.! -
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా?
అందమైర మార్పుకు ఆహ్వానం...
సాల్మన్ ఫిష్ మరియు వెజిటేబుల్స్ మన శరీర నిర్మాణంలో ప్రొటీన్స్ ప్రముఖ పాత్రను పోషిస్తాయి. విరివిగా లభించే సాల్మన్ ఫిష్ ప్రొటీన్ తో సమృద్ధి. వారంలో మూడు సార్లు సాల్మన్‌ను ఆరగించండి. అందమైన మార్పుకు ఆహ్వానం పలకండి. ముందుగా మాట్లాడుకొన్న ప్రకారం మధ్యహ్నాం లంచ్ లో ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ ను తీసుకోవడం చాలా మంచిది. సాల్మన్ ఫిష్ లో ఉండేటటువంటి ప్రోటీనులు, పోషకాల గుండె ఆరోగ్యానికి ఒక మంచి పౌష్టికాహారం.

సాల్మన్ ఫిల్ లో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉండి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, జీవక్రియను బాగా మెరుగపరచడమే కాకుండా శరీరంలోని రక్త ప్రసరణను బాగా పెంచుతుంది. కాబట్టి మధ్యహానపు భోజనంలో సాల్మన్ ఫిఫ్ సలాడ్ ను బ్లాక్ పెప్పర్ లేదా తులసి వంటి మూలికలు లేదా మసాలాలతో కలిపి తీసుకోవచ్చు. సాల్మన్ సలాడ్స్ కి గ్రీన్ వెజిటేబుల్స్, ఆకుకూరలను చేర్చితే ఇక అంతకంటే ఆరోగ్యకరమైన ఆహారం మరొకటుండదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
