Latest Updates
-
స్వీట్ షాప్ స్టైల్ పెసరపప్పు పకోడీ మీ ఇంట్లోనే ఈజీగా.. వాళ్ల సీక్రెట్ మసాలా ఇదే! -
మీ ఫ్రెండ్ నమ్మదగినవారేనా..చాణక్యుడు చెప్పిన ఈ టెస్ట్ ఉపయోగిస్తే తెలిసిపోతుంది! -
రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ..ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలంటే తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ లు ఇవే..న్యూట్రిషనిస్ట్ చెప్తున్న సీక్రెట్ -
సండే స్పెషల్ గోంగూర మటన్ లివర్ మసాలా.. ఇలా చేస్తే అన్నంలోకి, బిర్యానీలోకి అదుర్స్! -
Shocking Video: ఈ ఈగల చాయ్ చూస్తే.. ఇక జీవితంలో రోడ్డు పక్కన టీ తాగరు! -
మగవాళ్ల స్నేహాలు ఎందుకు మూగబోతాయి? -
ఒక్కసారి ఈ చట్నీ పొడి చేసుకుంటే.. ఎప్పుడంటే అప్పుడు జస్ట్ నీళ్లు కలిపితే నిమిషంలో చట్నీ రెడీ! -
అందరికీ నచ్చడం కాదు, అందరూ గౌరవించేలా బతకడం ఎలా?..చాణక్యుడి పవర్ ఫుల్ సూత్రాలు -
చుక్క నూనె లేకుండా పాపడ్, చిప్స్ వేయించొచ్చు..సెలబ్రిటీ చెఫ్ సీక్రెట్ ట్రిక్!
మహిళ శరీర వంపు సొంపులు పెరగాలంటే?

శారీరక రూపం మార్చేసేటందుకు హై హీల్స్ ఎలా ఉపయోగపడతాయి?
మహిళలు హై హీల్స్ వేసే సరికి తమ శరీరం మంచి తీరు సంతరించుకుందనే భావన కలిగివుంటారు. మడమల కింద ఎత్తుగా వుండే చెప్పులు వారి పిరుదులను ఎత్తి చూపుతాయి. అవి పెద్దవిగా కనపడతాయి. కాలి పిక్కలు, స్తనాలు, పిరుదులు పెద్దవవుతాయి. కాలి కండరాలు గట్టిపడి వాటి ప్రభావం పిరుదులపై వుంటుంది. ఒక గంట వేస్తే చాలు వాటి ప్రభావం పిరుదులపై కనపడుతుంది. మొదటిసారి వేసే వారైతే మడమల బెణుకు పట్టకుండా ఇంటిలో మెల్లగా ఒక సారి ప్రాక్టీస్ చేసి బయటకు రండి.
హై హీల్స్ పాదం అడుగున వుండే ఆర్చిని పెంచుతుంది. కాలి కండరాలు బలపడేలా చేస్తాయి. అవి కాళ్ళలో రక్త ప్రసరణ అధికం చేస్తాయి. వాపులు వుంటే తగ్గిస్తాయి. కాలిలో, ప్రత్యేకించి మడమలలో అధికంగా నీరు వంటివి చేరకుండా చేస్తాయి. కాలిలోని కండరాలకు బలం పట్టి రక్తనాళాలు చురుకుగా వుంటాయి. ఇది గుండెకు కూడా ద్రవాలు, రక్తం అధికంగా ప్రసరించేలా చేస్తుంది.
హై హీల్స్ వేసి నడుస్తే, మీరు ముందుకు వంగి నడవటం వలన, మీ వెన్నెముక బ్యాలన్స్ అయి నొప్పి వంటివి తగ్గుతాయి. అంతేకాదు మీ పొట్ట కండరాలు, నడుము కండరాలు బాగా గట్టిపడతాయి. ఇవి వేసి నడక సాధన చేస్తే, కెజెల్ వ్యాయామాలు చేసినట్లే వుంటుంది.
వెన్ను నొప్పి బాగా వుంటే, మీరు సరిగా ముందుకు వంగి నడవలేకుండా వుంటే మరీ ఎత్తుగా లేకుండా 1 అంగుళం ఎత్తు వున్న హై హీల్స్ వేసి నడవండి. మీ నడుము నొప్పి, వీపు దిగువ భాగం నొప్పి, కండరాల టెన్షన్ తగ్గుదల చూపుతాయి.
కనుక, ఇన్ని ప్రయోజనాలుకల హై హీల్స్ వేసి మీ శరీర వంపు సొంపులు మెరుగుపరచుకొండి. అయితే, మరీ అధికంగా వుండే అంటే 2 లేదా 3 అంగుళాలు వేయకండి. అయితే ఇప్పటికే వెన్ను నొప్పి వున్న వారు కూడా వీటిని వేయకండి. అవి నరాల ఒత్తిడికి, పటుత్వం తగ్గటానికి, పెయిన్, కండరాల బలహీనతలకు దోవ తీస్తుంది. కొద్ది కాలంపాటు, మీ శరీర రూపం మెరుగుపరచుకోటానికి మాత్రమే వాడండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications