Latest Updates
-
చూస్తుంటేనే నోరూరిపోయే డబుల్ లేయర్ చాక్లెట్ బర్ఫీ.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
నూనెలో డీప్ ఫ్రై లేకుండానే కరకరలాడే మసాలా పల్లీలు..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
మటన్ గిల్లీ బిర్యానీ..వాసనకి పక్కింటోళ్లు కూడా ప్లేట్ పట్టుకుని పరుగెట్టుకొస్తారు! -
ప్రతి రాత్రి సోంపు నీరు తాగుతున్నారా? నెల రోజుల్లో శరీరంలో జరిగే అద్భుత మార్పులివే! -
బియ్యం, మినప్పప్పు లేకుండానే అటుకులతో అప్పటికప్పుడు క్రిస్పీ మసాలా దోసె..అబ్బబ్బబ్బా అనాల్సిందే! -
చలికాలంలో రోజూ ఒక బెల్లం ముక్క తింటే ఏమవుతుంది? రోజుకు ఎంత, ఎలా తినాలో తెలుసా? -
బాలల దినోత్సవం స్పెషల్: ఓవెన్ లేకపోయినా పర్లేదు.. స్టవ్ మీదనే క్రిస్పీగా వేరుశెనగ బిస్కెట్లు చేసుకోండిలా! -
పాస్ వర్డ్ లో కామా పెడితే ఎవ్వరూ హ్యాక్ చేయలేరా? వైరల్ టెక్ ట్రిక్ వెనుక వాస్తవం ఇదే! -
కారంగా, కమ్మగా ఉండే కరివేపాకు చికెన్ రోస్ట్.. ఈ సీక్రెట్ మసాలాతో రుచి డబుల్! -
మన దేశం మధ్యలో ఉండి భారతీయులే వెళ్లలేని వింత గ్రామం..ఎక్కడుంది? ఆ కథేంటి?
ధీర్ఘకాలిక వ్యాధులకు మంచి పరిష్కార మార్గం యోగా.!
యోగాతో దాదాపు ఏ వ్యాధినైనా నయంచేయవచ్చు. నిజానికి, మీరు క్రమం తప్పకుండా యోగా ఆసనాలు సాధనచేయాలి అనుకుంటే మీ శరీరానికి ఎటువంటి రోగం అంటుకోదు. మీకు కొన్ని వ్యాధులు అభివృద్ది చెంది ఉంటే, ఆ వ్యాధికి సహజ నివారణలు యోగాలో ఉన్నాయి.
యోగా క్రమంతప్పక చేసినట్లైతే, ఆస్తమా, కీళ్ళనొప్పులు వంటి దీర్ఘవ్యాధులను నయం చేయవచ్చు. యోగా మధుమేహాన్ని నయం చేయదు, కానీ అది బ్లడ్ షుగర్ ని తగ్గించి సాధారణ స్థాయికి తీసుకువస్తుంది. ఇక్కడ యోగా ద్వారా నయమయ్యే ప్రాదకరమైన రోగాలను కొన్నిటిని బోల్డ్ స్కై ద్వారా నివేదించారు.
యోగాతో నయమయ్యే 10 వ్యాధులు

ఆస్తమా అభివృద్ధికి యోగా ఒక ఔషధం. మీకు ఆస్తమా వచ్చినపుడు ఇంహేలర్లు మీ జీవితాన్ని కాపాడవచ్చు, కానీ యోగా మీ శరీరానికి దీర్ఘకాలిక పరిష్కారం.

మధుమేహ వ్యాధికి చికిత్స లేదు. ఇన్సులిన్ నిరోధకత వల్ల నిజానికి మీరు నయంచేయలేరు, కానీ యోగా ఆసనాలు చేయడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రించి సాధారణ స్థాయికి తీసుకువస్తుంది.

అధిక రక్తపోటు అనేది అనేక కారణాల వల్ల రావచ్చు. ఇది క్రమం తప్పక యోగా ఆసనాలు, ధ్యానం చేయడం వల్ల మాత్రమే నయం కావచ్చు.

అజీర్ణం అనేది కేవలం ఒక వ్యాధి కాదు, కానీ అది నేడు ప్రజలలో ఒక అ౦టురోగంగా పనిచేస్తుంది. అయితే, మీరు కొన్ని యోగా ఆసనాల ద్వారా అజీర్తిని నయం చేయవచ్చు.

పార్శ్వపు నొప్పి మెదడుకి రక్తప్రసరణ సరిగా జరగకపోయినపుడు వస్తుంది. శీర్షాసనం లేదా తల నిలవబెట్టడం వంటి యోగా ఆసనాలు ద్వారా ఈ పార్శ్వపు నొప్పిని నయం చేయవచ్చు.

దిగువ వెన్నునొప్పి అనేది దీర్ఘకాలికంగా పనిచేసే వృత్తి నిపుణులకు, ప్రత్యేకించి ఆపరేషన్ చేయించుకున్న వారికి వస్తుంది. తాడాసనం లేదా చెట్లు యోగా ఆసనాలను ప్రయత్నించండి.

ఆర్తరైటీస్ అనేవి తీవ్రమైన కీళ్ళనొప్పులను కలిగించే వ్యాధి, దురదృష్టవశాత్తూ ఇది నయం కాదు. కానీ యోగా కీళ్ళనొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది.

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, మీ పొట్టలో రక్త ప్రసరణను అభివృద్ది పరిచే కొన్ని ప్రాధమిక యోగా ఆసనాలను ప్రయత్నించండి.

ఒత్తిడికి యోగా అనేది అత్యంత శక్తివంతమైన ఔషధాలలో ఒకటి. మీరు రోగనిరోధక ఉపశమనకారకాలు, నిద్రమాత్రలపై ఆధారపడకుండా ఉండాలి అనుకుంటే, ఉత్తానసాన వంటి యోగాసనాలను చేయండి.

పాలే సిస్టిక్ ఒవారీ సిండ్రోమ్ (పిసిఒలు) అనేది మహిళలలో పునరుత్పత్తి సమయంలో వచ్చే ఒక సాధారణ హార్మోన్ లోపం. ఇది నేటి యువతులపై దాడిచేసే ఒక ప్లేగు వ్యాధి. రుతుక్రమం సరిగా రాకపోవడం, వంధత్వం దీని లక్షణాలు.



Click it and Unblock the Notifications
