Latest Updates
-
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక
10 హెల్తీ ఫుడ్స్ మీ దంతాలను స్ట్రాంగ్ గా మార్చుతాయి..!
నవ్వు ఓ పెద్ద వరం. నవ్వడం వల్ల మీ చుట్టూ ఉన్న వారికి అందంగా..సంతోషంగా కనబడుతారు. ఒక అద్భుతమైన మరియు మనోహరమైన నవ్వు ఆరోగ్యానికి క్షేమంగా ఉంచడానికి మరియు దంతాలు మెరిపిస్తాయి.హెల్తీ లైఫ్ స్టైల్ కోసం, క్రమమైన జీర్ణక్రియ కోసం మరియు అందమైన నవ్వు కోసం కూడా అనుకోండి..! ఓరల్ హెల్త్ (ఆరోగ్యకరమైన నోటి నిర్వహాణ) మరియు దంతాలను బలంగా ఉంచుకోవడం చాలా అవసరం. ముఖ్యం కూడా. ఫ్లాసింగ్ మరియు దంతాలను రెగ్యులర్ గా తోముకోవడం, దంతవైద్యులను సందర్శించడం వంటి లక్షణాలన్ని ఆరోగ్యకరమైన దంతాల నిర్వహణ కోసమే. కానీ దీర్ఘకాలంలో, దంతాలను బలంగా ఉంచుకోవడానికి కొన్ని ఇతర కారణాలు కూడా చాలా ఉన్నాయి. దంతాలను బలంగా ఉంచడానికి కొన్ని ముఖ్యమైన ఆహారాలున్నాయి...అవేంటో ఒకసారి చూద్దాం..

షుగర్ ఫ్రీ ప్రొడక్ట్స్: మీరు ఏదైనా తినాలకున్నప్పుడు షుగర్ ఫ్రీ ప్రొడక్ట్స్ కు ప్రాధాన్యత నివ్వడం చాలా అవసరం. పంచదార స్థానంలో కృత్రిమ స్వీటెనర్లను ఉపయోగించడం వల్ల బలమైన పళ్ళు నిర్వాహణకు మాత్రమే.

చిక్కుళ్ళు(లెగ్యూమ్): లెగ్యూమ్స్ లో ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. లెగ్యుమ్స్ పళ్ళును స్ట్రాంగ్ గా ఉంచుతాయి. మీరు తీసుకొనే ఆహారాల్లో చిక్కుళ్ళకు, బీన్స్ కు అధిక ప్రాధాన్నత ఇవ్వండి

కూరగాయలు: నోటిలోని ఆమ్ల స్థాయిలు సంతులనం చేయడానికి వెజిటేబుల్స్ ఉన్న ఫైబర్ బాగా సహాయపడుతాయి. అతి తక్కువ ఆమ్ల ఉత్పత్తి , దంతాలకు పూర్తి నష్టం కలగనియకుండా కాపాడే కొన్ని కూరగాయలు ఉదా బ్రోకోలీ మరియు పుట్టగొడుగులను ఎక్కువగా మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

పండ్లు: పచ్చి ఆహారాలను తినడం వల్ల పళ్ళు స్ట్రాంగ్ గా ఉంటాయి. అంతే కాదు పళ్ళు అధిక రుచితో పాటు న్యూట్రీషియన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పళ్ళు ను స్ట్రాంగ్ ఉంచుతాయి. ముఖ్యంగా పచ్చివాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.

నీరు: నీరు తగినతం తాగడం వల్ల నోటిలోని pHస్థాయిని సమత్యుల పరుస్తుంది. నోటిలో అధిక ఆమ్ల స్థాయిలు ఉంటడం వల్ల దంత క్షయం బారీన పడకుండా నీరు దీర్ఘకాలంలో సహాయపడుతుంది.

పాల ఉత్పత్తులు: దంతాలను స్ట్రాంగ్ గా ఉంచడానికి డైరీ ప్రొడక్ట్స్ లోని కాల్షియం మరియు ఫాస్ఫేట్లు కూడా బాగా సహాయపడుతాయి. దంతాలను ఎముకలను స్ట్రాంగ్ గా ఉంచడం కోసం పాలఉత్పత్తులను ఎక్కువగా తీసుకోమని సలహాలిస్తుంటారందుకే. పాల ఉత్పత్తుల్లోని చీజ్ ఆరోగ్యకరమైన ఆహారంగా భావిస్తారు.

టీ: టీలో బ్యాక్టీరియాతో పోరాడగలిగే ఫోలీఫినాయిల్స్ పుష్కలంగా ఉండటం వల్ల..దంతాలను రక్షణ కల్పించడంతో పాటు స్ట్రాంగ్ గా ఉంటాయనే ఉద్దేశ్యంతో డాక్టర్లు బ్లాక్ టీ లేదా గ్రీన్ టీను తాగమని సిఫారస్సు చేస్తుంటారు.

లికోరైస్: లికోరైస్ సాధారణంగా ఒక తీపి మిఠాయి రూపంలో అందుబాటులో ఉంది. చక్కెర లేకుండానే మంచి లికోరైస్ కనుగొనబడినది. లికోరైస్ లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుచేత దంతాలను స్ట్రాంగ్ గా ఉంచడంతో పాటు ఇవి శ్వాసను తాజాగా ఉంచుతాయి . కాబట్టి లికో రైస్ ను మితంగా తీసుకోవాలి. అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగజేస్తుంది. ఇంకా పళ్ళు మీద మరకలు కడుతాయి.

చాక్లెట్లు: ఇవి దిగ్భ్రాంతిని కలిగిస్తాయి అయితే ఇది మాత్రం నిజం. చాక్లెట్లు బలమైన పళ్ళు నిర్మాణానికి సహాయం పడుతుంది. డార్క్ చాక్లెట్లు ను తగు పరిమాణంలో తీసుకోవడం దంతాల స్ట్రాంగ్ గా ఉంచడానికి సహాయపడుతాయి. కానీ ఈ డార్క్ చాక్లెట్లలో కూడా అధిక పంచదార లేదా ఇతర డైరీ ప్రొడక్ట్స్ లేనివి ఎంపిక చేసుకోవాలి

ఫైవ్ సిఎస్: లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, కొత్తిమీర మరియు ఏలకులు వంటివి ఆహారం రుచిగా ఉండటం కోసం మాత్రమే కాదు నోటి ఆరోగ్యనిర్వహణకు కూడా చాలా బాగా సహాపడుతాయి



Click it and Unblock the Notifications